టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవరు చెయ్యని సాహసం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చేశారు. ఒక తెలుగు వాడు కూడా హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తియ్యగలడు అని ‘ఓం 3డి ’ సినిమా తీసి నిరూపించారు. అయితే ఈరోజు కళ్యాణ్ రామ్ ఓం 3డి సినిమా విడుదలైంది. మొదటి షో విశేషాలు ఇలా ఉన్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అర్జున్ గా పరిచయం అవుతాడు. ఇద్దరు గ్లామర్ హీరోయిన్లు సినిమా కు హైలెట్ గా నిలించారు. క్రుతి ఖర్బంద, పులి సినిమా హీరోయిన్ నికిషా పటేల్ తమ అందాల టాలెంట్ ను చూపించారు. క్రుతి పేరు అంజలి . సినిమా కథ మొత్తం అంజలి, అర్జున్ ల మధ్య నడుస్తుంది. రెండు కుటుంబల మధ్య గల శత్రుత్వం తో సినిమా నడుస్తుంది. సెంటిమెంట్ ల మద్య అర్జున్ , అంజలీ ప్రేమ యాత్రం సాగుతుంది. ఆహుతి ప్రసాద్, రావు రమేష్, సురేష్ సినిమాకు హైలెట్ గా నిలిచారు. సినిమాలో 3డి ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. రొమాటిక్ సిన్స్ మాత్రం పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. కామెడీ శాతం తగ్గిన .. కళ్యాణ్ రామ్ ఓం 3డి చాలా బాగుందనే టాక్ ను సంపాదించుకుంది. ఓం 3డి సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని ఫిలింనగర్ వాసలు అంటున్నారు. కుటుంబసమేతంగా కూర్చోని చూసే విధంగా కళ్యాణ్ రామ్ ఓం 3డి ఉందని, సినీజనాలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more