ముమైత్ ఖాన్ తో బ్రహ్మనందం ‘బాబు ఓ రాంబాబు ’ అంటూ థియేటర్స్ఉన్నా ఆడియెన్స్ చేత ‘కేవ్వు కేక’లు పెట్టించారు. నవ్వుల సుడిగాడు అల్లరి నరేష్,షర్మిల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘కెవ్వు కేక ’ ఈ రోజు ప్రేక్షకుల చేత కేవ్వు కేకలు పెట్టించటానికి థియేటర్స్ విడుదలైంది. సినిమా మొదలైన దగ్గర నుండి అల్లరి నరేష్ కామెడీ తో సినిమా హాల్లో కేకలు వినిపిస్తున్నాయి. క్రిష్ణ భగవన్ ఈ సినిమాలో మెజీషియన్ అబ్రకదబ్ర అప్పారావు పాత్రలో అద్బుతంగా నటించారు. అల్లరి నరేష్ కు విలన్ గా ఎంఎస్ నారాయణ చేసిన నటన చాలా బాగుంది. హీరోయిన్ కు తండ్రిగా ఎంఎస్ నారాయణ, హీరో మీద పగపట్టే విధంగా థియేటర్స్ లో తెలుగు ప్రేక్షకుల చేత కెవ్వుకేకలు పెట్టించాయి.
ఒకనొక సమయంలో .. బాబోయ్ మేము నవ్వలేం, అంటూ ..బయటకు వచ్చిన విశ్రాంతి తీసుకొని వెళ్లినట్లు సమాచారం. మరికొంతమంది రెండో షో కు కూడా చూడటానికి సిద్దమైట్లు సమాచారం. కామెడీ యక్టర్లు అందరు పౌరాణిక గెట్ ఆప్స్ వేసి.. సినిమాకు కొత్త అందం తెచ్చిపెట్టారు. నాలుగు బ్యాచ్ లుగా విడిపోయో పండించే కామెడీ సినిమాకు ప్రాణం పోశాయి. ఈ నాలుగు బ్యాచ్ లు చేసే కామెడీ సీన్స్ తో బాబోయ్ కేవ్వు కేక అంటూ.. కేవ్వు కేకలతో సినిమా హాల్స్ మారుమ్రోగిపోయిందని సినిమా అభిమానులు అంటున్నారు. మొత్తం అల్లరి నరేష్ ఖాతాలో.. మరోక సినిమా చేరిందని సినీ జనాలు అంటున్నారు. అయితే కళ్యాణ్ రామ్ ఓం 3డి సినిమా ఎఫెక్ట్ .. కెవ్వు కేక మీద పడిందని సినీ వర్గాలు అంటున్నాయి. అంటే ధియేటర్ల వద్ద సినిమా టిక్కెట్లు లేటుగా తెగినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆడియో విడుదల ప్రభావం రెండు సినిమాల మీద చూపించిందని సినీ పండితులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more