ఇప్పుడు ఎన్టీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది భార్య సమస్య? పెళ్లి చేసుకొనే సమయంలో లేని సమస్య ఇప్పుడు వచ్చిందని ఆయన తెగ బాధపడుతున్నాడని. ఆయన అభిమానులు అంటున్నారు. 70 ఏళ్ల వయస్సులో ఆధారం కోసం రెండు పెళ్లి చేసుకున్న భార్య లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ తో కలిసి సహజీవనం చేసి, ఆయన రెండో భార్యగా పేరు తెచ్చుకుంది. ఎన్టీఆర్ మరణాంతరం ..అన్నా ఎన్టీఆర్ పార్టీ స్థాపించి, ఆ పార్టీ వైఎస్ఆర్ సీపీలో విలీనం చెయ్యటం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ నాయకురాలిగా ఎన్టీఆర్ విగ్రహం పై పోరాటం చేస్తుంది. 13 ఏళ్ల తరువాత ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో .. ఎన్టీఆర్ విగ్రహాం పెట్టడానికి అనుమతి లభించింది. కేంద్రమంత్రి దగ్గుబాటి పురంథేశ్వరి ఆద్వర్యంలో ఈ పక్రియ నడుస్తుంది. అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కకరణకు.. ఎన్టీఆర్ భార్య హోదాలో.. లక్ష్మీ పార్వతికి ఆహ్వానం అందలేదని లక్ష్మీ పార్వతి వాపోతుంది.
లక్ష్మీ పార్వతి ఆహ్వానం అందలేదనే విషయాన్ని మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. ఎన్టీఆర్ భార్యకు ఇలాంటి అవమానం జరుగుతుంటే.. ఆయన అభిమానులు ఏం చేస్తున్నారు అంటూ లక్ష్మీ పార్వతి ప్రశ్నించింది. కేవలం కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వలనే ఆహ్వానం అందలేదని ఎన్టీఆర్ భార్య ఆరోపిస్తుంది. లక్ష్మీ పార్వతి పై నందమూరి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగుతుంది కాబట్టి, ఈ విషయాన్ని ఇలా వివాదం చేయటం బాగాలేదని కుటుంబ సభ్యులు ఆవేధన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. లక్ష్మీ పార్వతి వలన.. ఎన్టీఆర్ కు మనస్సుశాంతి లేకుండా పోతుందని ఆయన అభిమానులు అంటున్నారు.
అయితే ఆమె ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ భార్యగా తనను స్పీకర్ మీరాకుమార్ గుర్తించకపోవడమేమిటని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో స్పీకర్ మీరాకుమార్ , పురంధేశ్వరిలపై కేసు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అవసరమైతే.. సోనియా గాంధీ మీద కేసు పెట్టడానికి లక్ష్మీ పార్వతి సిద్దంగా ఉన్నట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు. లక్ష్మీ పార్వతి చేసే హడావుడి చూసి, స్వర్గంలో ఉన్న నందమూరి తారక రామరావుకు భార్య పెద్ద తలనొప్పిగా మారిందని ఎన్టీఆర్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more