Yeddyurappa to divide bjp votes

Yeddyurappa to divide BJP votes, Karnataka polls, Yeddyurappa to divide BJP votes, congress party, Yeddurappa party, bji party

Yeddyurappa to divide BJP votes, Karnataka polls, Yeddyurappa to divide BJP votes, congress party, Yeddurappa party, bji party

యడ్డీనే కాంగ్రెస్ గెలుపుకు కారణమా ?

Posted: 05/06/2013 04:23 PM IST
Yeddyurappa to divide bjp votes

గత కొన్ని సంవత్సరాల నుండి కర్ణాటకలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అక్కడ పాగా వేయబోతుందా ? అధికార పార్టీ బీజేపీలో కుమ్ములాటలే కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చాయా ? బీజేపీ పార్టీ నుండి బయటికి వెళ్లిన యడ్డూరప్పే చీల్చిన ఓట్లే కాంగ్రెస్ కి ప్లస్ అయ్యాయా ? అంటే అవుననే అంటున్నాయి అక్కడ పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన సర్వే ఫలితాలు. కాంగ్రెస్ పార్టీ ఈసారి అక్కడ మెజార్టీ స్థానాలు గెలుచుకోబోతుందని, కాంగ్రెస్ కి కనీసం నూటపది స్థానాలు వస్తాయని కొన్ని సర్వేలు చెబుతుంటే మరికొన్ని అత్యధికంగా నూటనలభై వరకు కాంగ్రెస్ కు రావచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక అధికార పార్టీ బిజెపికి యాభైలోపే స్థానాలు రావచ్చని, జెడిఎస్ కు కూడా ఏభై లోపే వస్తాయని చెబుతున్నాయి. ఇక కొత్తగా పార్టీ   పెట్టిన మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప పార్టీకి కేవలం పది వరకు స్థానాలు మాత్రమే వస్తాయని ఆ సర్వేల సారాంశం. అయితే యడ్యూరప్ప వల్లే కాంగ్రెస్ కి కలిసి వచ్చిందని, ఈయనే ఓట్లను బాగా చీల్చి కాంగ్రెస్ విజయానికి దోహదపడ్డాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more