ఫలితాలు రాకముందే.. కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు హస్తానికి అనుకూలంగా ఉన్నాయాని రాజకీయ ప్రచారం జరుగుతుంది. ఇప్పుటికే 100 కి పైగా సీట్లు సాధించినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కు ‘చిరు ’ ఆశలు కలిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఫామ్ కావాలంటే .. 113 సీట్లు గెలిస్తే సరిపోతుంది. ఇప్పుటికే కాంగ్రెస్ 100 సీట్లు కైవాసం చేసుకున్నట్లు రాజకీయ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అధికారం పార్టీ అయిన బీజేపి (కమలం) వాడిపోయే స్థితిలో ఉన్నట్లు సమాచారం. గుజారాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కర్ణాటకలో ప్రచారం చేసిన, ఫలితం కనిపించలేదని బిజేపి నాయకులు అంటున్నారు.
బిజేపి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయాని బిజేపి నాయకులే చెబుతున్నారు. బిజేపి నుండి బయటకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు రెండో స్థానంలో ఉన్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. బీఎస్సార్ పార్టీ మాత్రం కేవలం 10 స్థానలకే పరిమితి కావచ్చు అని రాజకీయ నాయకులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి కర్ణాటక రాజకీయలను మలుపు తిప్పినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. చిరంజీవి ఎన్నికల ప్రచారం వలనే కాంగ్రెస్ పార్టీ గెలుపు బాట నడుస్తుందని ఢిల్లీ నాయకులు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల పై సోనియా గాంధీ ఆనందంగా ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే పూర్తి ఫలితాలు వచ్చే వరకు మాత్రం ఆగాల్సిందేనని .. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఏమైన కర్ణాటక రాజకీయల్లో కొత్త మార్పులు వచ్చాయని రాహుల్ గాంధీ కమిటీ సభ్యులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more