Telangana news farmhouse profits to kcr

kcr farmhouse, kcr is farmer in agriculture, 45 acres of land in kcr greenhouse, kcr crops, different types of crops in kcr greenhouse, germany israel, tdp leaders, trs leaders, telangana farmers,

farmhouse profits to kcr

ఫాంహౌస్ లో లాభాలు పొందుతున్న కేసిఆర్

Posted: 05/06/2013 12:35 PM IST
Telangana news farmhouse profits to kcr

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు  కల్వకుంట్ల చంద్రశేఖర్, ఎంపీ, ఒక ఉద్యమ నేతగా  ఆయన ఒక వైపు మాత్రం తెలుసు. ఆయనలో  రెండో రూపం ఉందని  రీసెంట్ గా తెలిసింది. ఉద్యమాన్ని  ఎలా ఉద్రిక్తం చెయ్యాలో, ప్రజల్లో ఎలా వేడి పుట్టించాలో ఆయనకు  వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి గుణాలున్నకేసిఆర్ లోనే మరో మంచి గుణం దాగి ఉందని తెలంగాణ రైతులు అంటున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా  ఫాంహౌస్ లో  నిద్రపోతాడనే  రాజకీయ విమర్శలు మనం వినేం ఉంటాం. ప్రతిపక్ష నాయకులు మీద .. నాలుగు బూతు తిట్లు తిట్టి? ఫాంహౌస్ కు వెళ్లటం కేసిఆర్ కు అలావాటు అని రాజకీయ నాయకులు అంటున్నారు. కానీ ఆయన ఫాంహౌస్ లో ఏం చేస్తున్నాడు?  ఫాంహౌస్ వల్ల ఆయనకు వస్తున్న లాభం ఏమిటి? అసలు కేసిఆర్ ఫాంహౌస్ కు ఎందుకు వెళ్లుతున్నాడు? అనేదానిపై కొత్త నిజాలు బయటకు వచ్చాయి. ఆయన ఫాంహౌస్ నుండి లాభాలు పొందుతున్నట్లు సమాచారం. 45 ఏకరాల్లో ఉన్న ఫాంహౌస్ లో ఆయన అనేక పంటలు పండిస్తున్నారు. జర్మనీ శాస్త్రవేత్తల సూచించిన  సలహాలు పాటించి, పంటలను అధిక దిగుబడితో పండించి.. లాభాలు పొందుతున్నట్లు తెలంగాణ రైతులు అంటున్నారు. కూరగాయాలు, పండ్లు, లాంటి పంటలు పండించి, తెలంగాణ రైతులను ఆశ్చర్యపరుస్తున్నారు.

 రాష్ట్రంలో ఉన్న కరెంట్ కోతల వలన.. రైతులు కూలీలుగా మారుతున్న సమయంలో ఒక పొలిటికల్ నాయకుడు,  ఉద్యమనేత, రైతుగా మారి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయం దుష్టి పెట్టి, వ్యవసాయ నాయకుడిగా తెలంగాణలో పేరు తెచ్చుకున్నారు. త్వరలో ఒక వ్యవసాయ క్షేత్రం ఏర్పాటుచేస్తానని కేసిఆర్ తెలంగాణ రైతులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇలాంటి రాజకీయ రైతు కోసం .. రైతులు ఎదురుచూస్తున్నారని. తెలంగాణ రైతు సంఘాలు అంటున్నాయి. కేసిఆర్ లో ఉన్న రైతు కోణం చూసి.. టిఆర్ఎస్ నాయకులు మురిపిపోతున్నారు.  అయితే రాజకీయ నాయకులు మాత్రం కుళ్లుకుంటున్నారు. కేసిఆర్ ఒకేసారి రెండు చేతులతో  సంపాదిస్తున్నాడు.  ఈ వయస్సులో కూడా కేసిఆర్ సంపాదన చూసి..రాజకీయ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. రాజకీయంగా ..సూట్ కేసులతో  డబ్బులు వస్తుంటే.. ఇటు..ఫాంహౌస్ సిరులు కురిపిస్తున్నాయని.. తెలంగాణ టిడిపి నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more