Kiran bedi look on bjp party

Kiran Bedi's pro-BJP stand widens split with Kejriwal,BJP, Kiran Bedi wants their movement to go soft on BJP.

Kiran Bedi's pro-BJP stand widens split with Kejriwal

kiranbedi.gif

Posted: 08/28/2012 07:22 PM IST
Kiran bedi look on bjp party

Kiran Bedi's pro-BJP stand widens split with Kejriwal

ఆమె రిటైర్డ్ ఐపీఎస్ అధికారి,  అవినీతి పై పోరాట యుద్దలో చేరిన మహిళ ఉద్యమ కారిణి ఆమె మాజీ ఐపీఎస్ కిరణ్ బేడి. అన్నా కమిటీలో చేరి అవినీతిపై ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అన్నా హాజరే కమిటీని రద్దు చేయటంతో ఆ కమిటీ సభ్యులు కొత్త బాటలు వేతికే పనిలో పడినట్లు తెలుస్తోంది. అన్నా కమిటీలో  అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీలు ముఖ్మకార్యకర్తలుగా ఉండేవారు. ఇప్పుడు ఈ ఇద్దరు వీడిపోయినట్లు ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి.  అరవింద్ కేజ్రీ వాల్ తన సాదన పోరులో  ముందుకు దూసుకెళ్లాలని  ప్రయత్నిస్తుంటే..   కిరణ్ బేడి మాత్రం  రాజకీయ బాట పట్టినట్లు తెలుస్తోంది.   జాతీయ పార్టీ అయిన బీజేపీ పార్టీ దగ్గరవుతున్నట్లు  ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుకు కిరణ్ బేడి  మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.    కొంత కాలంగా  అన్నా  ఉద్యమ  వేదికలపై  కిరణ్  చేస్తున్న  ప్రసంగాలు  వ్యాఖ్యలు  ఈ వార్తలకు ఊతమిస్తున్నాయి.   అంటే కిరణ్ బేడీ  బీజేపి  పార్టీ లో చేరి ..ఢిల్లీ సీఎం పదవి  కోరుకుంటున్నట్లు ఢీల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి. 

Kiran Bedi's pro-BJP stand widens split with Kejriwal

అయితే తాజాగా  కిరణ్ బేడి  వ్యవహా శైలి కూడా అలాగే కనిపిస్తుందని  ఢిల్లీ ప్రజలు అంటున్నారు.  ఇటీవల  అరవింద్ కేజ్రీ వాల్  చేసిన కోల్ అల్లరిలో  కిరణ్ బేడి కనిపించలేదట.  ఆయన మద్దతు దారులతో  ఢిల్లీ వీధులలో పోలీసులను ముప్పుతిప్పలు పెడితే.. కిరణ్ బేడీ మాత్రం  ఆ చుట్టుపక్కలకు  కూడా రాలేదని .. ఢిల్లీ ప్రజలు అంటున్నారు.  అంతేకాకుండా  అధికార పక్షంతో పాటు , ప్రతిపక్షాన్ని ఒకే గాటన కట్టడంపై  బేడీ నేరుగా  వ్యాఖ్యలు  చేసినట్లు తెలుస్తోంది. బీజేపి కి  దగ్గరయ్యేందుకు  బేడీ  తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని .. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ  తరుపున  ఎంపీ గా పోటీ చేసేందుకు  సిద్దమైనట్లు తెలుస్తోంది.  అందువలనే  బీజేపికి వ్యతిరేకంగా కిరణ్ బేడీ మాట్లాడేందుకు  నిరాకరిస్తున్నారని   మీడియా వర్గాల్లో   ప్రచారం సాగుతుంది.  ఎన్నికల తర్వాత  ఎన్టీయే  అధికారంలోకి వస్తే.. కేంద్ర మంత్రి పదవి చెపట్టి  .. ఆ తర్వాత  ఢిల్లీ ముఖ్మమంత్రి పీఠం అథిష్టించాలనే ఆమె లో దీర్ఘకాలిక రాజకీయ కోరిక ఉన్నట్లు ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతుంది.  బీజేపి ప్లవర్ ఆమె కు బాగా నచ్చినట్లుగా ఉందని ఢిల్లీ ప్రజలు అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  International flights are likely from vizag
Ndtv mid term poll survey  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more