Ndtv mid term poll survey

NDTV Mid-term poll Survey,Jagan, next CM, NDTV survey, CM kiran kumar reddy, Chiranjeevi, KCR, Loksabha seats, TRS, Telangana, Seemandhra, chandrababu, congress, TDp, ysr congress, NDTV, Regional Channel, Pranay Ray, Barkha Dutt, Jagan Party, YSRC, NDTV Survey, Deal, Unseason NDTV Survey, Bypoll Notification, Sonia, Sakshi TV, Sakshi Editorial Board, Telugu Desam Party Leader, Elections, Public Pulls, World Wide Network

NDTV Mid-term poll Survey

NDTV.gif

Posted: 08/28/2012 06:57 PM IST
Ndtv mid term poll survey

NDTV Mid-term poll Survey

రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించేందుకు సిద్ధంగా ఉందని తాజాగా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తెలంగాణలో ప్రజలు అదిక శాతం మంది జగన్ పై కేసులు పెట్టడాన్ని సమర్ధిస్తే, సీమాంధ్రలో వ్యతిరేకిస్తున్నారని తేలింది.ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతీయ వాదన బలంగా చేసైనా ఉండాలి.లేదా మరేదైనా కారణం ఉండాలి. తెలంగాణ అంశంలో తప్ప మన రాష్ట్రంలో సాధారణంగా సర్వత్రా ఒకేరకమైన అభిప్రాయం వ్యక్తం అవుతుంటుంది. అయితే జగన్ కు ముఖ్యమంత్రిగా నలభై ఎనిమిది శాతం, చంద్రబాబు నాయుడుకు పద్దెనిమిది శాతం, కెసిఆర్ కు పదిహేడు శాతం, కిరణ్ కు పదకుండు శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తున్నట్లు సర్వే తెలిపింది. చంద్రబాబు కు ప్రజలలో పలుకుబడి అంతగా తగ్గడం ఆశ్చర్యం కలిగించే అంశమే. ఈ సర్వేనే ఇప్పుడు రాష్ట్రంలో అనుమానాలకు బీజం వేస్తోంది. ఈ సర్వేలో అసలు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఎలాంటి స్థానం కనిపించకపోవడమే టీడీపీకి, ఇతరులకు సర్వేపై పలు అనుమానాలు రేపుతోంది. దీనికితోడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ 42 శాతం, చంద్రబాబుకు 18 శాతం, కేసీఆర్ కు 17 శాతం, ముఖ్యమంత్రి కిరణ్ కు 11 శాతం, చిరంజీవికి 6 శాతం మంది ప్రజల మద్దతు లభించిందని తేల్చారు.

NDTV Mid-term poll Survey

అయితే అసలు ఎలాంటి ఉప ఎన్నికలు గానీ, ఏవీ లేని సమయంలో ఈ సర్వే ఎందుకన్న మొదటి ప్రశ్న తలెత్తుతోంది. ఇక జగన్ పత్రిక సాక్షి ఎడిటోరియల్ బోర్డును ఎన్డీటీవీ టేకోవర్ చేసింది. కాబట్టి జగన్ తో అనుబంధమున్న ఈ సంస్థ జగన్ కు అనుకూలంగా కాక వ్యతిరేకంగా వార్తలు ఎందుకు వేస్తుందని అన్న ప్రశ్న రెండోది. ఇక సోనియాతో ఎన్డీటీవీ జర్నలిస్ట్ బర్ఖాదత్ కు సన్నిహిత సంబంధాలున్నాయి అందుకే జగన్ ఆ ఛానల్ తో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ సర్వేలకు వ్యతిరేకం. ఇక ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా సంబంధాలున్నాయి. అలాంటిది కేవలం జగన్ కోసం ఇలాంటి సర్వేలు చేస్తుందా అన్నది మూడోప్రశ్న. మీడియా సంస్థలు ఎన్నికల సమయంలో ఇలాంటి సర్వేలు చేస్తాయి. కానీ ఈ సమయంలో ఈ సర్వే ఎందుకు చేశారు. ఈ డిసెంబరుతో సాక్షితో ఎన్డీటీవీ ఒప్పందం ముగుస్తున్న నేపథ్యంలోనే ఈ సర్వే చేశారా అన్నది నాలుగో ప్రశ్న. మొత్తానికి ఈ సర్వేతో ఎన్డీటీవీ టీడీపీకి ఓ పరీక్ష పెట్టినట్లయింది.

NDTV Mid-term poll Survey

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiran bedi look on bjp party
Asp accuses sp of murder attempt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more