రాష్ట్రంలో హైదరబాద్ తరువాత వైజగ్ కు మంచిపేరు ఉంది. అయితే ఇప్పుడు వైజగ్ ను పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పడు అందులో బాగంగా వైజగ్ ప్రజలకు ఒక శుభవార్త ప్రకటించింది కేంద్రమంత్రి డి. పురందేశ్వరి. అంతర్జాతీయ విమానాలు విశాఖ పట్టణంలో దిగాలని కోరుకున్న విశాఖ ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరనున్నదని కేంద్ర మంత్రి డి. పురం ధేశ్వరి అంటున్నారు. సెప్టెంబర్ 1 నుంచి రాత్రి 8 గంటల నుంచి 11 వారానికి మూడు రోజులు రాత్రిపూట విమానాలు దిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభిం చిందన్నారు. దీంతో విశాఖ ప్రజలు నేరుగా సింగపూర్, శ్రీలంక, థాయ్ నుంచి వైజాగ్ చేరుకోవచ్చన్నారు.
కేరళ, తమిళనాడుకు అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి అధికంగా వుందని, ఇప్పుడు మన రాష్ట్రంలోని పురాతన కట్టడాలు చూసేందుకు హైదరాబాదుతో పాటు, విశాఖ, దీనికి సమీపంలోని అరకు లోయ అందాలు వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ విమానాలు విశాఖ లో దిగే సౌ ర్యం అందుబాటులోకి వస్తే పర్యాటకం మరింత అభివృద్ధి చెందు తుంద న్నారు.పెట్టుబడులు పెరుగుతాయన్నారు. రక్షణ శాఖ, విమానాశ్రయ సంస్థ సమన్వయంతో ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు పురంధేశ్వరి వెల్లడించారు. ఇందుకు నావికాదళం సేవలను వినియోగించనున్నట్లు మంత్రి చెప్పారు. గత మూడేళ్లుగా రక్షణ శాఖ మంత్రి ఎకె. ఆంటోనిపై ఒత్తిడి తెచ్చి ఈ అనుమతులు సాధించినట్లు పురందేశ్వరి చెప్పినట్లు తెలుస్తోంది. .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more