Saina nehwal acting bollywood

saina nehwal acting bollywood,Saina Nehwal, Badminton player, Hyderabad, Dancing, interest, mind fresh, enjoy, Hyderabad peoples plaza,Gopichand badminton academy, Bollywood heroes, Sharukh Khan, favourite hero, Aerobics marathan

saina nehwal acting bollywood

saina.gif

Posted: 08/23/2012 04:56 PM IST
Saina nehwal acting bollywood

saina nehwal acting bollywood

బ్యాడ్మింటన్  గోపిచంద్ తన శిష్యురాలతో ఇండియాకు  కాంస్యం పతకం తెచ్చిన  క్రీడాకారిణి   సైనా నెహ్వాల్ .. కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఆమెకు బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే మరో హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల యాక్టింగ్ వైపు అడుగులేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈమె త్వరలోనే టాలీవుడ్ లో అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ఐతే జ్వాల గ్లామర్ ప్రకారం ఆమె సినిమాల్లోకి రావడం పెద్ద విషయం కాదు. కానీ ఈ విషయంలో వెనుకబడిన సైనా ఏకంగా బాలీవుడ్ కలలు కంటోందట. ఇండియాకు పతకం తెవటానికి చాలా కష్టపడినట్లు సైనా చెప్పటం జరిగింది.   ప్రపంచ దేశల తన సత్తా ఏమిటి చూపించిన  సైనా కు సరికొత్త కోరికతో .. పులకించి పోతుందట.  త్వరలో ఆమె బాలీవుడ్ లో నటించటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.   సైనా కోరికను  గురువైన గోపిచంద్  ఒప్పుకుంటడో లేదో  అనే అనుమానం  వున్నట్లు  సైనా చెబుతుందట.  తన గురువు గారు ఒప్పుకుంటే ..

saina nehwal acting bollywood

బాలీవుడ్ లో కూడా  తన బాడీ సత్తా ఏమిటో చూపించి .. హైదరాబాద్ కు పేరు తెస్తానని చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.   సైనా ఆశ పడటానికి కారణం ఉందని అంటున్నారు.  ఆమెకు  డ్యాన్సింగ్  అంటే  చాలా ఇష్టమాట.   డ్యాన్స్  అన్నది  మైండ్ ని  ఫ్రెష్ గా ఉంచుతుందని  ఆమె నమ్మకం. డ్యాన్స్ తో  బాగా ఎంజాయ్ చేస్తుందట.  అంతేకాకుండా  తనకు  బాలీవుడ్  డ్యాన్సింగ్  అంటే  చాలా ఇష్టమని చెబుతుందట. బాలీవుడ్ లో హ్రుతిక్ రోషన్ , షారుఖ్, రణబీర్ కపూర్ ల హీరోలు  డ్యాన్సులు  చాలా బాగుంటాయని సైనా చెబుతుంది. అవసరమైతే .. వారితో  కలిసి డ్యాన్స్ చేయాటానికి  రెఢీ తన సన్నిహితులతో  అంటుందట.  మొత్తం మీద పిల్ల కన్ను బాలీవుడ్  హీరోల మీద పడిందని క్రీడాకారులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan camp want dabangg 2 not et tiger
Trs leader harishrao used filthy language on dcp stephen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more