Trs leader harishrao used filthy language on dcp stephen

TRS Leader Harishrao Used Filthy Language On DCP Stephen,Rao Rude Behaviour With Police Officer, TRS MLA Harish Rao on dcp stephen ravindra, TRS MLA Harish Rao Rude Begaviour With Police Officer DCP Stephen Ravindra,TRS MLA Harish Rao,DCP Stephen Ravindra

TRS Leader Harishrao Used Filthy Language On DCP Stephen

Harishrao.gif

Posted: 08/23/2012 04:34 PM IST
Trs leader harishrao used filthy language on dcp stephen

TRS Leader Harishrao Used Filthy Language On DCP Stephen

తెలంగాణ రాష్ట్ర సమితి   అధినేత  కేసిఆర్  మేనల్లుడు  ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.  గతంలో  అంటెండర్ ను కొట్టి  తన మొరటు వైఖరి ఏమిటో రాష్ట్ర ప్రజలకు చూపించారు. ఇప్పుడు అదే తొందరపాటుతో .. చిక్కుల్లో పడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి . తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, సిద్దిపేట శాసనసభ్యుడు టి.హరీష్ రావు మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు. ఆయనకు భాషపై పట్టు కూడా ఉంది. కాని ఆయన ఒక్కోసారి తొందరపాటుకు లోనై విమర్శలకు గురి అవుతున్నారు. విద్యుత్ ఆందోళన సందర్భంగా ఒక సీనియర్ ఐపిఎస్ అధికారిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయి. రవీంద్ర ను ఉద్దేశించి యూజ్ లెస్ ఫెలో అని , మరికొన్ని అభ్యంతరకర పదాలు వాడారని పోలీసు ఉద్యోగుల సంఘం విమర్శించింది. దీనిపై ఆయన క్షమాపణ చెప్పాలని పోలీసు సంఘం అధ్యక్షుడు చలపతిరావు డిమాండ్ చేశారు. ఇరవైనాలుగు గంటలలోగా స్పందించకపోతే తాము తీవ్రంగా వ్యవహరించవలసి వస్తుందని కూడా హెచ్చరించారు. అక్కడికి హరీష్ రావు పట్ల పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లే లెక్క. లేకుంటే కేసు పెట్టి ఇబ్బంది పెట్టేవారే.హరీష్ రావు తెలివైన నాయకుడు, సమర్ధుడు కూడా. నిరంతరం ప్రజలలో ఉండే మనిషి. కాని కొంచెం సంయమనంగా లేకపోతే ఎప్పుడైనా ఆయన ఇరకాటంలో పడవచ్చు. పోలీసు ఉద్యోగుల సంఘం చేసిన ఆరోపణలపై హరీష్ రావు వివరణ ఇస్తే మంచిది. ఆయన స్టీఫెన్ పట్ల అనుచితంగా మాట్లాడకుండా ఉండి ఉంటే మంచిదే. ఒక వేళ మాట్లాడి ఉంటే మాత్రం దానిని సర్దుబాటు చేసుకోవడం మంచిదేమో!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saina nehwal acting bollywood
Dhoni not invited to laxman late night party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more