Dhoni not invited to laxman late night party

VVS Laxman threw a party for senior members Tendulkar, Sehwag, Gambhir and Zaheer Khan at his residence in Manikonda but chose to ignore Dhoni for the bash

VVS Laxman threw a party for senior members Tendulkar, Sehwag, Gambhir and Zaheer Khan at his residence in Manikonda but chose to ignore Dhoni for the bash

Dhoni not invited to Laxman late night party.png

Posted: 08/22/2012 09:19 PM IST
Dhoni not invited to laxman late night party

Laxman_Dhoni

హైదరాబాద్ మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్ కి, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మధ్య విభేధాలు తారా స్థాయిలో ఉన్నాయనే విషయం తాజాగా లక్ష్మణ్ నిన్న ఇచ్చిన విందు ద్వారా బయటపడింది. హైదరాబాద్ మణికట్టు మాంత్రికుడు వివియస్ లక్ష్మణ్ ధోనీ తీరుపై అసంతృప్తితోనే రిటైర్మెంట్ ప్రకటించారనే ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి.  గత రాత్రి జరిగిన సంఘటన వీటికి మరింత ఆజ్యం పోసింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తన నివాసంలో లక్ష్మణ్ ఇచ్చిన విందుకు ధోనికి ఆహ్వనించనట్టు సమాచారం. న్యూజిలాండ్ తో జరుగనున్న రెండు టెస్ట్ ల సిరీస్ లక్ష్మణ్ ఎంపికైనప్పటికి.. వివాదస్పద పరిస్థితుల నడుమ క్రికెట్ కు వీవీఎస్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మణికొండలోని తన నివాసంలో క్రికెటర్లకు ఏర్పాటు చేసిన విందుకు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ లు హాజరయ్యారు. లక్ష్మణ్ ఏర్పాటు చేసిన విందుకు ధోని హాజరుకాక పోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అయితే దీని పై స్పందించిన ధోని  వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ కు సంబంధించిన సమాచారానికి తాను అందుబాటులో లేనన్న వార్త నిజమేనని, లక్ష్మణ్‌ రిటైర్మెంట్‌కు సంబంధించిన కారణాలు తనకు తెలియదని ధోని తెలిపాడు. అంతేకాక గత రాత్రి లక్ష్మణ్ ఇచ్చిన విందుకు తనకు ఆహ్వానం అందలేదని ధోని స్పష్టం చేశారు. అయితే ధోని లక్ష్మణ్ రిటైర్మెంట్ కావాలనే అందుబాటులో లేడని, లక్ష్మణ్ కూడా కావాలనే విందుకు ఆహ్వానించలేదని క్రికెట్ వర్గాలు అంటున్నారు. మరి ఈ వివాదం ఇంతటితో సమసిపోతుందో... లేక ఇంకా అగ్గి రాజుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs leader harishrao used filthy language on dcp stephen
Aishwarya rai lose 100 crore deals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more