తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసిఆర్ మనసు కు నిరాశ కలిగిందని బీజేపి నేత ఫైర్ బాండ్ సుష్మా స్వరాజ్ రాజ్ అంటున్నారు. ఆయన నెలాఖరు నాటికి తెలంగాణ వస్తుందన్న కేసీఆర్‌కు కేంద్రప్రభుత్వ తీరు నిరాశ కలిగించి ఉంటుందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ అంటున్నారు . ఆంధ్రా జేఏసీ అ ధ్యక్షుడు సుంకర కృష్ణమూర్తి, జై ఆంధ్రా నాయకుడు వసంత నాగేశ్వరరావు, నూతక్కి వెంకట సత్యనారాయణల ఆధ్వర్యంలోని బృందం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, సుష్మా స్వరాజ్లను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే వారు ప్రత్యేకాంధ్ర కోసం ఆంధ్రా జేఏసీ నాయకులు తనను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారని.. వారు తెలిపినట్లు సుష్మాకు చెప్పినట్లు ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి.
అయితే నిజానికి తాము తెలంగాణ కోసం పోరాడుతున్నామని.. తెలంగాణ ఏర్పడితే ఆంధ్రా కూడా ఏర్పడినట్లేనని సుష్మా చెప్పినట్లు సమాచారం. రాజ్యసభలో తాము ప్రవేశపెట్టిన తెలంగాణ తీర్మానంపై చర్చ జరిగినా.. సర్కారు సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని ఆమె ఆరోపించినట్లు ఆంద్రా జేఏసీ నాయుకులు అంటున్నారు.కేసిఆర్ తెలంగాణ ప్రజలకు ఈ నెలాఖరుకు ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్న ఆయనకు ఇది తీవ్ర నిరాశ కలిగించి ఉంటుందని ఆమె అన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నెలాఖరు నాటికి తెలంగాణ అని అంటే.. కనీసం హోంమంత్రి రాజ్యసభలో ఏదైనా ప్రకటన చేస్తారేమోనని తామూ భావించామని.. కానీ ప్రభుత్వ తీరు మాత్రం నిరాశ కలిగించిందని ఆమె అంటున్నారు. దానితో కేసిఆర్ మనసుకు సుష్మా మాటలు మళ్లీ నిరాశ కలిగించినట్లుగా టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more