Manmohan singh attends shahnawaz hussains eid party

Manmohan Singh attends Shahnawaz Hussain's Eid party,Bharatiya Janata Party, Manmohan Singh, Shahnawaz Hussain, Nitin Gadkari,

Manmohan Singh attends Shahnawaz Hussain's Eid party

Manmohan.gif

Posted: 08/21/2012 01:27 PM IST
Manmohan singh attends shahnawaz hussains eid party

Manmohan Singh attends Shahnawaz Hussain's Eid party

ఒకరు ఉత్తరం అయితే  మరొకరు దక్షిణం.. వీరి ప్రయాణం వ్యతిరేక దిశలో ఉంటాయి.  ఈ వీద్దరి ఏ జండాలు వేరు వేరుగా ఉంటాయి.  కానీ ఈ ఇద్దరు ఒక చోటకలిసినట్లు తెలుస్తోంది.  ఒక ప్రధాని మన్మోహన్ సింగ్ మరోకరు  బిజేపి పార్టీ  నేత  షానవాజ్ హుస్సెన్.  ఢిల్లీలో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ తన నివాసంలో ఇచ్చిన విందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరైనట్లు తెలుస్తోంది.  ఒకరి పార్టీ పై ఒకరు విమర్శలు చేసే నాయకులు .. రంజాన్ పండుగ సందర్భంగా  ఒకే విందులో కనిపించి  మీడియా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) పండుగ సందర్భంగా బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఢిల్లీలోని తన నివాసంలో ఇచ్చిన విందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరైనట్లు తెలుస్తోంది . షానవాజ్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు వారితో కలిసి ఫొటోలు దిగారు. విందులో పలువురు ముస్లింలతో ప్రధాని కాసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది.

షానవాజ్ నివాసంలో ఐదు నిమిషాల పాటు గడిపిన మన్మోహన్.. ఆద్యంతం ఉల్లాసంగా, ఆనందంగా గడిపినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.  అయితే ప్రధాని మాత్రం షానవాజ్ ఇంట్లో  భోజనం చేయలేదని బీజేపి నాయకులు అంటున్నారు.  అయితే, ప్రదాని ఒక గ్లాసు కొబ్బరినీళ్లు తాగినట్లు తెలుస్తోంది. ఈ విందులో  హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా కూడా వచ్చినట్లు సమాచారం.  ఆ సమయంలో  ప్రదాని మన్మోహన్ సింగ్  హర్యాన ముఖ్యమంత్రితో ఇటీవల జరిగిన  మానేసర్ హింసాకాండ అనంతరం మారుతీ కార్ల ఫ్యాక్టరీలో పరిస్థితి గురించి హూడాను ప్రధాని అడిగి తెలుసుకున్నట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.  వీరితో పాటు ఈ విందులో  మరి కొంత మంది  ఇతర పార్టీ నాయకులు , బిజేపి పార్టీ ప్రముఖ నాయకులు కూడా వచ్చినట్లు సమాచారం.  విందుకు వచ్చిన వారిలో  కేంద్ర హోం మంత్రి షిండే, బీజేపీ నేతలు అద్వానీ, గడ్కారీ, సుష్మా స్వరాజ్, ఉమా భారతి తదితరులు  షానవాజ్  ఇచ్చిన విందుకు హాజరైనట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.  ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్  రంజాన్ పండుగ రోజు తమ ఇంటి విందుకు రావటం చాలా ఆనందంగా ఉందని  బిజేపి నేత  షానవాజ్ తమ పార్టీ నాయకులతో చెప్పినట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I am not a nun bipasha basu
Sushma swaraj fires on kcr on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more