గోపిచంద్ అంటే టాలీవుడ్ హీరో గోపిచంద్ కాదు. మన ఇండియన్ బ్యాడ్మింటన్ ..ద్రోణాచార్యుడు పుల్లెల గోపీ చంద్. ఇప్పుడు ఈ ఆటగాడు సరికొత్త నిజం చెబుతున్నాడు. ఇటీవల తన శిష్యురాలు భారత్ కు పతకం తెచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు పూర్తి శిక్షణ ఇచ్చింది గోపిచందేనట. అయితే ఇలాంటి క్రీడాకరులకు ప్రభుత్వం వారికి అన్ని సదుపాయాలు కలిపిస్తుంది. ఓపెన్ హార్డ్ విత్ ఆర్కోలో సైనా నెహ్వాల్ , గోపీచంద్ పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంలో గోపిచంద్ కొన్ని కొత్త నిజాలు బయట పెట్టినట్లు తెలుస్తోంది. తను బాడ్మింటన్ అకాడమీ పెట్టాలనే ఆలోచన రావటంతో దానికి భూమిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు కేటాయించడానికి సహకరించినట్లు గోపిచంద్ చెబుతున్నాడు. అకాడమీ కోసం మాట్రిక్స్ ప్రసాద్ 5 కోట్లు రూపాయలు సహాయం చేసినట్లు గోపిచంద్ చెబుతున్నాడు . వాన్ పిక్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కూడా కొంత వరకు సహాయం చేసినట్లు గోపీ చెబుతున్నాడు. ఇలాంటి సమయంలో నే ఈ స్థలంపై ఒక విచిత్రమైన సంఘటన జరిగిందని చెబుతున్నాడు . అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన బ్యాడ్మింటన్ అకాడమీ స్థలంపై కన్ను వేసినట్లు గోపి చెబుతున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి వెనక్కి తీసుకోవటానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినట్లు గోపి చంద్ గుర్తు చేసుకున్నారు. ఆ స్థలాన్ని రక్షించుకోవటానికి నేను కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవటంతో అప్పుడు వెనక్కి తగ్గినట్లు ఆయన చెబుతున్నాడు. లేకపోతే ఈ రోజు ఈ అకాడమీ ఉండేది కాదని ఆయన గతం ఒక్కసారి గుర్తుచేసుకున్నాడు
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more