ఈ ఇద్దరు కాంగ్రెస్ మంత్రులే. ఒకరు ఆడ మంత్రి .. మరొకరు మగ మంత్రి. వీరు ఒకరినొకరు భలే విచిత్రంగా సంబంధించుకుంటున్నారు. వీరి సంభోదన మాటలతో రాష్ట్ర ప్రజలకు పిచ్చి పడుతుందట. అంటే వీరు ఎంత వెటకారంగా సంభోదించుకున్నరటే . ఆడ మంత్రిగారు ఆయన నాకు సోదరుడని ఆ మంత్రి మీడియా ప్రకటన ఇస్తే .. వెంటనే .. మగ మంత్రి గారు .. ఆమె నాకు తల్లిలాంటదని ఈ మంత్రి మీడియా ప్రకటన ఇచ్చారు. వీరి సంభోదన విషయంలో మీడియా వారికి పిచ్చి లేచిపోయిందని మీడియా వర్గాలు అంటున్నాయి. మంత్రి పదవిలో ఉండే వీరు ఇంత వెటకారంగా సంభోదించుకోవటం కొంత మంది నాయకులు మండి పడుతున్నారట. అసలు ఈఇద్దరు ఎవరంటే .. మన రాష్ట్రానికి హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి.. మరొ మంత్రి దానం నాగేందర్ . ముందుగా సబితా ఇంద్రా రెడ్డి తనకు దానం నాగేందర్ సోదరులాంటి వాడు అని ఆమె చెప్పటం బాగానే ఉందట.
మరీ దానం నాగేందర్ మాత్రం, సబితా ఇంద్రారెడ్డి తనకు తల్లిలాంటదని చెప్పటంతో .. అందరికి మైండ్ బ్లాక్ అయ్యిందని అంటున్నారు. సరే .. సబిత సొదరుడన్నాక, దానం ఆమెను సోదరి అని సంబోధించి వుంటే సరిపోయేది. పోన్లే ఎలాగోలా కలిసిపోయారు కదా అని ప్రజలు అనుకునేవారు. కానీ ఇందులో వెటకారమే ఎక్కువగా కనిపిస్తుందని రాజకీయ నాయకులు అంటున్నారు . ఈ విషయం అంత హైదరాబాద్ లోని ఓ దేవాలయం వివాదంతో వీరి మద్యం మంటలు పుట్టినట్లు తెలుస్తోంది. దానం ఓవరాక్షన్ కారణంగా ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే దానం మాత్రం కేసులు నాకు కొత్త కాదంటూ తన హీరోయిజం చూపిస్తున్నాడట మంత్రి దానం. పాపం దానం అంత హీరోయిజం చూపించిన హోంమంత్రి తన గురించి పట్టించుకోలేదని దానం బాధపడుతున్నాడని రాజకీయ నాయకులు అంటున్నారు. సబితా , దానంల మద్య ఎందుకు ఈ ఆధిపత్య పోరు అని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. అయిన సోదరుడికీ – సోదరికీ, తల్లికీ – కొడుక్కీ మధ్య ఈ పొలిటికల్ యుద్దం అవసరమా? అని కాంగ్రెస్ నాయకులు గాంధీ భావన్ చెవులు కోరుక్కుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more