టాలీవుడ్ లో దాసరి పేరు చెపితే చాలు .. ముందుగా గుర్తుకు వచ్చేది వివాదాలు, విమర్శలు. మెగా స్టార్ చిరంజీవి పై దాసరి చేసిన విమర్శలే మొదటిగా అందరికి గుర్తుకు వస్తాయి. అయితే టాలీవుడ్ లో సీనియర్ దర్శకుడు అయిన దాసరి నారాయణ రావు దగ్గర ఎంతో మంది శిష్యరికం చేసిన వారు చాలా మంది టాలీవుడ్ లో ఉన్నరని దాసరి సన్నిహితులు అంటున్నారు. దాసరి మొదటి నుండి మెగా కుటుంబం అంటే ఆయన పెద్ద పడదాన్న విషయం ప్రతి ఒక్కరి తేలిసిందే . అయితే నందమూరి వంశం బాలయ్య అంటే దాసరికి చాలా ఇష్టమాన్న విషయం తెలిసిందే. బాలయ్య చేసే ప్రతి ఫంక్షన్ లకు దాసరి తప్పనిసరిగా ఉంటాడు. మెగా కుటుంబానికి మాత్రం చాలా దూరంగా ఉంటాడు దాసరి. చివరకు మెగా స్టార్ తనయుడి పెళ్లి విషయంలో కూడా దాసరి రాజకీయం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే గతాన్ని పక్కన పెడితే.. బాలయ్యకు సన్నిహితంగా వుండే దాసరి , ఈ సారి రూట్ మార్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ జరిగిన బాలయ్య తాజా సినిమా ‘శ్రీమన్నారాయణ’ ఆడియో విడుదల వేడుకలో కన్పించకపోవటం పై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి . సేమ్ అదే సమయంలో , మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్ సినిమా ‘జులాయి’ ఆడియో రైట్స్ మాత్రం దాసరి సొంతం చేసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్. ఈ విషయాన్ని బట్టి దాసరి మళ్లీ మెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో ఎవరు చెప్పలేరు. అందరి ముందు వేదిక తిట్టడం .. మళ్లీ వెంటనే సర్థుకుపోవడం .. అబ్బో భలే విచిత్రంగా ఉంటాయి సినీ సంబంధాలు . అయితే మొత్తం దాసరి దారి తప్పాడా? దాసరి అడుగులు మెగా ఫ్యామిలీ వైపు నడుస్తున్నాయా? ఏమో , ముందు ముందు ఏం జరుగుతోందో ఇప్పుడే చెప్పలేం? కొన్ని రోజులు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more