ఈ మాటలు అన్నది ప్రతిపక్షనేత టీడీపీ నాయుకుడు చంద్రబాబు నాయకుడు . కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన అతి పెద్ద కుంభకోణంగా బాబు చెబుతున్నారు. వైఎస్సార్ ప్రభుత్వం.. వాన్ పిక్ సంస్థకు కట్టబెట్టిన భూములున్న గ్రామాల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు నుంచి గుండాయి పాలెం చేరుకున్న ఆయన పాతపాడు వరకూ నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారట. తరువాత పాతపాడు వాన్ పిక్ భూముల్లో ట్రాక్టర్ తో దుక్కిదున్నినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి .
వాన్ పిక్ సంస్థ తమ నుంచి భూములను ఏవిధంగా లాక్కుందో రైతులు చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. తమ పొలాలు పచ్చగా ఉండేలా చూడాలని చంద్రబాబుకు రైతులు విజ్ఞప్తి చేసినట్లు టీడీపీ నాయకులు అంటున్నారు. రైతుల ఇబ్బందులను విన్న చంద్రబాబు ఆవేశంగా ఊగిపోయినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. వాన్ పిక్ స్వాధీనం చేసుకున్న భూములను చదును చేసి వ్యవసాయానికి సిద్ధం కావాలని రైతులకు చంద్రబాబు పిలుపునిచ్చినట్లు రైతులు అంటున్నారు. అయితే ఎవరు అడ్డొస్తారో చూస్తానంటూ రైతుల్లో భరోసా నింపినట్లు టీడీపీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more