తెలంగాణపై కేంద్రం అతి త్వరలోనే స్పష్టమైన వైఖరితో ముందుకు రానుందని రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కాగానే దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో మెయిల్ టుడే దీనికి భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని హోంశాఖ భావిస్తున్నట్టు ఆ కథనం వెల్లడించింది. ఈమేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నోట్ సమర్పించడానికి హోం శాఖ కసరత్తు చేస్తున్నట్టు మెయిల్ టుడే ఆ కథనంలో పేర్కొంది ప్రత్యేక తెలంగాణ డిమాండ్ పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అధికారికంగా తన అభిప్రాయాన్ని చెప్పనప్పటికీ రాష్ట్ర విభజనకు కేంద్రం సుముఖంగా లేదని, భౌగోళికంగా, నైసర్గికంగా రాష్ట్ర విభజన సాధ్యం కాదని హోం శాఖ అభిప్రాయపడుతున్నట్టు ఆ కథనం పేర్కొంది. మరోవైపు ఈ కథనంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలయ్యాక కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ సమస్యపై దృష్టి సారిస్తుందని టీ.కాంగ్రెస్ నేతలన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more