భాగ్యనగరం హైదరాబాద్‌లో పబ్ కల్చర్ మితిమీరిపోతోంది. మధమెక్కిన యువత ఆటవికచర్యలనే ఫ్యాషన్ గా భావిస్తూ బహిరంగ శ్రుంగారాలకు అలవాటుపడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హయత్‌నగర్ మండలం పిప్లీపురం సమీపంలోని స్వగృహ రిసార్ట్స్ పై పోలీసులు దాడులు చేశారు. రిసార్ట్స్ లో అర్థనగ్నంగా డాన్స్ లు చేస్తున్న 18 మంది లేడీ డాన్సర్స్‌తో పాటు 15మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువతులంతా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, సిక్కిం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
రిసార్ట్స్ వద్ద కండోమ్ ప్యాకెట్లు, డ్రగ్స్ లభించడంతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డాన్సర్స్‌కు సంబంధించిన 15 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ రేవ్ పార్టీలో ఓ ఎస్పీ కుమారుడితోపాటు... పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ రియల్‌ఎస్టేట్ సంస్థ తమ వ్యాపార
ప్రచారంలో భాగంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. రేవ్ పార్టీల పేరుతో సాగుతున్న విచ్చలవిడి వ్యవహారాలు ఇంత వరకు బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లోనే బయటపడ్డాయి. వాటి స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ జోరు పెంచుతున్నారు.
యువతీ యువకులు కలిసి ఒకే చోట మద్యం, డ్రగ్స్ తీసుకుంటూ డ్యాన్స్ చేయడాన్ని రేవ్ పార్టీ అంటారు. సాధారణంగా సంపన్నులే ఇలాంటి పార్టీల్లో పాల్గొంటూ ఉంటారు. కొన్నిరోజుల క్రితమే బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10లో ఓ ఖరీదైన ఇంట్లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంపై స్పెషల్ పార్టీ పోలీసులు ప్రత్యేకంగా నిఘాపెట్టి దాడిచేశారు. ఆసమయంలో యువతీయుకులు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more