Kola krishna mohans donation to tdp

Kola Krishna Mohan's donation to TDP,TDP leader Varla Ramaiah slams Jagan's media, Chandra babu naidu, Banks, Nara Nagamani

Kola Krishna Mohan's donation to TDP

Kola.gif

Posted: 06/23/2012 02:19 PM IST
Kola krishna mohans donation to tdp

Kola Krishna Mohan's donation to TDP

లాటరీ దొంగ కోలా క్రిష్ణమోహన్  మీదున్న పాత కేసుల్ని  పోలీసులు దుమ్ము దులిపి బయటకు తీస్తున్నారు.  కోలా  సుమారు 20 లక్షల మేరకు ఆంద్రాబ్యాంకు బ్రాంచిని  మోసిగించాడని  గవర్నర్ పేట పీఎస్ పరిదిలో ఒక కేసు నమోదయింది.  ఇలాగే పటమట పీఎస్ పరిథిలోనూ మరో కేసుంది.  ఇలాంటి క్రిమినల్.. ఇటీవల  సాక్షి మీడియాలో , పేపర్లో  కనిపించి పెద్ద  రచ్చ రచ్చ చేశాడు.  కోలా గోలా ఎలా ఉందంటే.. ‘‘ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే అన్నదాత సుకిభావ అని అంటాడు’’, కానీ  కోలాను  జగన్ ఆర్థికంగా ఆదుకున్నాడు కాబట్టి.. ‘‘ అవినీతి  అన్నయ్యకు అదుర్స్’’  అంటూ .. మాజీ ముఖ్యమంత్రి బాబు పై  గోల గోల చేశాడు.  చంద్రబాబునే కాకుండా  ఆయన కొడుకు లోకేష్ పై కూడా కోలా బురద చల్లిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు  అక్రమా ఆస్తులు, విదేశీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయాని సాక్షి మీడియాలో.. కాకిలా గోల చేసిన కోలను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. 

కానీ కోలా చెప్పిన బ్యాంకులు ఒక్కటి కూడా ఇప్పటివరకు పుట్టలేదట.  అంటే కోలా చెప్పిన బ్యాంకు పేర్లు  ఎక్కడ లేవని  టీడీపీ నాయకులు అంటున్నారు.  నారా నాగమణి  పేరుతో  ఆప్రేషియా  బ్యాంకులో  ఖాతా  ఉందని . ఆమె ఖాతా నెంబరు 65293650745655 కూడా కోలా మీడియా ద్వారా ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఆమె ఖాతాలో.. కోట్లాది రూపాయలు  జమ చేసినట్లు  కోలా చెబుతున్నారు.  అసలు  ఆఫ్రేషియా బ్యాంకులో  నారా నాగమణి  అనే ఆమె పేరుతో ఖాత ఉందని , 1998-89 లోనే   చంద్రబాబు  లావాదేవీలు  జరిపినట్లు  కోలా  చెబుతున్నారు.  కానీ అసలు  ఆ బ్యాంకు  ప్రారంభమైందే అక్టోబర్  2, 2007లో . బ్యాంకు  పుట్టక  ముందే ఎలా ఆ బ్యాంక్ తో  చంద్రబాబు నాయకుడు  లావాదేవీలు  నెరపారో  కోలాకే తెలియాలని టీడీపీ నాయకులు అంటున్నారు.   జే (జగన) మాయలో పడిన వారందరు కోలా మాదిరే మాట్లాడతారని  టీడీపీ నాయకులు అంటున్నారు.  అయిన ఇలాంటి విషయాలు ఎలా సంపాందించిదో  సాక్షి మీడియానే చెప్పాలని తెలుగుదేశం నాయకులు అడుగుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Namrata mahesh babu pregnant again
Lagadapati rajagopal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more