Namrata mahesh babu pregnant again

Namrata Mahesh Babu Pregnant Again,Namrata Mahesh Babu Pregnant Again|namrata pregnant, namrata pregnant again, mahesh namrata pregnant, Namrata mahesh pregnant, namrata baby shower, namrata mahesh baby shower, namrata baby bump, namrata shirdokar pregnant, mahesh namrata ram charan reception

Namrata Mahesh Babu Pregnant Again

Namrata.gif

Posted: 06/23/2012 02:46 PM IST
Namrata mahesh babu pregnant again

Namrata Mahesh Babu Pregnant Again

మొన్న జరిగిన  మెగా పెళ్లి రిస్పెషన్ కు  మహేష్ బాబు తన భార్య నమ్రత రావటం జరిగింది. ఆ సమయంలో  కెమెరా కళ్లు అన్ని మహేష్ బాబు  ఫ్యామిలీ పై పడ్డాయి.  రామ్ చరణ్ , ఉపాసన  ఉన్న వేదిక మీదకు వచ్చిన మహేష్ బాబు జంటను చాలా మందికి ఒక అనుమానం వచ్చింది.  నమ్రత మళ్లీ  గర్భవతి అయ్యిందా అని అక్కడున్న అందరు అనుకున్నారట. అదీ నిజమే అని  మహేష్ అభిమానులు అంటున్నారు.

 ప్రిన్స్ మహేష్ బాబు  మళ్లీ తండ్రి కాబోతున్న తరుణంలో.. ఒక కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  మహేష్ భార్య నమ్రత  ప్రస్తుతం  గర్భవతి.   అయితే పుట్టబోయే బిడ్డకు  సంబందిచిన మూల కణాలను  దాచుకోవాలని  ఆ దంపతులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  అందుకోసం  హైదరబాద్ లో  కార్డ్ లైఫ్ సంస్థను  సంప్రదించినట్లు తెలుస్తుంది.  బిడ్డ జన్నించగానే బొడ్డు  రక్తం  నుంచి మూల కణాల్ని  సేకరించి  భద్రపరుస్తారు. దీనివలన  భవిష్యత్తులో  బిడ్డకు,  కుటుంబంలోని  వారికి ఏదైనా  అనారోగ్యం  కలిగితే మూలకణాల  ద్వారా చికిత్స చేయించే వీలుంటుందట. అందుకోసం  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 మహేష్ సతీమణి నమ్రత ఆగస్టులో ప్రసవించనుందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే గౌతంకు జన్మనిచ్చిన ఈ జంట ఈ సారి ఆడ పిల్ల కోసం ఎదురు చూస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తలు అఫీషియల్‌గా ధృవీకరించబడాల్సి ఉంది.  గత కొన్ని రోజులుగా మహేష్ బాబు యాక్టివిటీస్ చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోందని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే బయట పెడితే మీడియా వాళ్లు అనవసర హంగామా మొదలు పెట్టి రచ్చ చేస్తారనే కారణంగానే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారట.  ఏది ఏమైనా...మహేష్ బాబు మరోసారి తండ్రి కావడం అనే వార్త వినగానే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు మంచి శుభవార్తే అని, అయితే మహేష్ బాబు అఫీషియల్ గా ప్రకటించిన తర్వాతే సందడి మొదలు పెడతామని, అప్పటి వరకు కామ్ గానే ఉంటామని అంటున్నారు ఫ్యాన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysvijayamma visits konda surekhas home
Kola krishna mohans donation to tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more