Bunny romances his wife sneha publicly

Bunny- romances his wife Sneha publicly,Bunny with his wifre Sneha reddy at Ramcharan- Upasana Wedding,

Bunny- romances his wife Sneha publicly

Bunny.gif

Posted: 06/15/2012 06:29 PM IST
Bunny romances his wife sneha publicly

Bunny- romances his wife Sneha publicly

రామ్ చరణ్-ఉపాసన వివాహం  అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.  అందరు పెళ్లి వేడుకలో మునిగిపోయారు. ఇటు మెగా స్టార్  బంధువులు, అటు కామినేని బంధువులతో.. పెళ్లి మండపం కళకళలాడింది.  అందరు కళ్లు  రామ్ చరణ్ – ఉపాసనల మీద ఉంది. కానీ స్టైలిష్ స్టార్   అల్లు అర్జున్ మాత్రం తన భార్య స్నేహ రెడ్డి  దగ్గరే ఉన్నాడట. పెళ్లి లో స్నేహా రెడ్డి చెయ్యి విడవకుండా  పట్టుకొని తిరుగుతున్నాడని  మీడియా వర్గాలు అంటున్నాయి . పెళ్లి వచ్చిన వారు బన్నీ జంటను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి .

ఓ వైపు రామ్ చరణ్-ఉపాసన పెళ్లి జరుగుతుంటే...మరో వైపు అల్లు అర్జున్ పెళ్లిని వీక్షించడం సంగతి అటుంచి భార్య స్నేహారెడ్డితో పబ్లిగ్గా రొమాన్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆయన వాలకం చూసిన వారంతా మనోడికి సినిమా షూటింగుల బిజీ వల్ల ఇంట్లో టిఫిను, మీల్సూ సరిగా దొరకడం లేదేమో అని గుసగుసలాడుకుంటున్నారు. కొందరేమో పెళ్లిలో ఇలాంటి చేష్టలేమిటి? పక్కవారు ఇబ్బంది పడతారనే కామన్ సెన్స్ కూడా లేదా? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Top stars grace ram charans marriage
Tdp confirms by election candidates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more