మెగా ఫ్యామిలీ అంటే ఒంటి కాలుమీద దూకే జీవిత రాజశేకర్లు.. చెర్రి పెళ్లిని చూసి చాలా ఎంజాయ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ లవ్ బర్డ్స్ కు మెగా ఫ్యామిలీ పై నిప్పులు కురిపించటం, బురద చల్లటం తెలుసు గానీ , వీళ్లు కూడా చెర్రి పెళ్లిని చూసి ఎంజాయ్ చేశారా? అనే అనుమానం టాలీవుడ్ వాసుల్లో కలుగుతుందట? తెలుగు సినిమాలో ఆదర్శదంపతులుగా ఉంటున్నామనుకుంటున్న జంటను జీవితారాజశేఖర్‌లను పిలుస్తారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవ్వరికీ ఉపయోగం లేనట్టుంది. అటు రాజకీయపరంగా, ఇటు సినిమాపరంగా పెద్దగా కెరీర్‌లేని ఈ జంటగా మిలిగిపోయారు. మెగా స్టార్ చిరంజీవి ఇంటిలో జరుగుతున్న పెండ్లి కార్యక్రమాన్ని టీవీల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారట.
వాళ్ల సంగతి అలా ఉంటే డ్రగ్ కేసులో జీవిత సోదరుడు మురళి ఇరుక్కున్నాడు. మరోవైపు భాను కేసులో కూడా ఫైనాన్స్ విషయంలోనూ మురళికి సంబందాలున్నట్లు వార్తలు వచ్చాయి. లేటెస్ట్‌గా జీవిత దర్శకత్వం వహించిన చిత్రం 'మహంకాళి'. ఇందులో రాజశేఖర్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటించాడు. అన్యాయాన్ని ఎదిరించి సస్పెండ్ అయిన పోలీసు పాత్రను పోషించాడు. ఇందులో ఇప్పటి పొలిటిక్స్‌కు చెందిన విషయాలను టచ్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more