Racha movie success meet

Racha Movie Success Meet,Racha, Movie, Success, Meet, Photos, on, PluzMedia, India,, Racha, Movie, Success, Meet, Photos,videos, nagendra babu, racha, ram charan, sampath nandi, tamanna

Racha Movie Success Meet

Racha.gif

Posted: 04/11/2012 07:04 PM IST
Racha movie success meet

Racha Movie Success Meet

టాలీవుడ్ టాప్ హిట్స్‌లో ‘రచ్చ’ ఒకటిగా నిలవడం ఆనందంగా ఉంది. తొలి మూడ్రోజుల్లోనే 15 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా కసిగా చరణ్ ఇందులో నటించారు. చిరంజీవిగారు కూడా ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో అనుకున్న సమయానికి విడుదల చేయగలిగాం.

మెగా సూపర్‌గుడ్‌ బేనర్‌లో ఎన్నో సినిమాలు తీశాం. ఇంత పెద్ద చిత్రం చేయడం ఇదే మొదటిసారి. మా బేనర్‌లో ఇంతవరకు రాని కలెక్షన్లు ఈ సినిమాతో వచ్చాయి. ఈ విజయం చిరంజీవి అభిమానుల విజయమని చెప్పారు. తమిళంలో ‘రగలై’ పేరుతో 280 థియేటర్లలో 6న సినిమాను విడుదల చేశాం. తొలిరోజు అన్నీ హౌస్‌ఫుల్సే

చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ నటించిన ‘రచ్చ’ సినిమా ఈ నెల 5న విడుదలైంది. విడుదలైన 3 రోజుల్లోనే రూ. 15 కోట్ల షేర్‌ వచ్చిందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్వీప్రసాద్‌ తెలియజేశారు. రామ్‌ చరణ్‌, తమన్నా జంటగా నటించిన ఈ సినిమాకు సంపత్‌నంది దర్శకుడు. ఏమైంది ఈ వేళ- సినిమా చేశాక రామ్‌ చరణ్‌ సినిమాకు ఆఫర్‌ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని సంపత్ అన్నారు. ఈ చిత్ర కథను చిరంజీవికి చెప్పాను. ఆయన మొదటి నుంచి ఎంతో సహకరించారు. ఆయన అంగీకరించకపోతే ఈ సినిమానే లేదని దర్శకుడు సంపత్‌నంది చెప్పారు.

Racha Movie Success Meet

సంపత్ మాట్లాడుతూ… నేను ఏదో పెద్ద కళాఖండం తీయలేదు. కమర్షియల్‌ సినిమా తీశానని చెప్పగలను. మొదట్లో ఈ సినిమా తీసేటప్పుడు ఎన్నో టాపిక్‌లు వచ్చాయి. సినిమా విడుదలకు ముందు కూడా కామెంట్లు వచ్చాయి. ‘‘నిర్మాణం సమయంలో ఈ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఈ సినిమా విడుదలైన నాటినుంచి అందరూ నన్ను ‘పెద్ద డెరైక్టర్ అయిపోయావ్’ అంటున్నారు. నన్ను ఈ స్థాయికి తెచ్చింది మెగా సూపర్‌గుడ్ టీమ్. వారికి నా కృతజ్ఞతలు. ‘రచ్చ’ విజయానికి ప్రధాన కారణం రామ్‌చరణ్. నా దృష్టిలో రచ్చ అంటే రామ్‌చరణ్... రామ్ చరణ్ అంటే రచ్చ’’ అని సంపత్‌నంది చెప్పారు. ఇంకా వాకాడ అప్పారావు, సమీర్‌రెడ్డి, ఆనంద్‌సాయి, గౌతంరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిలీజ్‌ తర్వాత రచ్చ సత్తా ఏమిటో చూపించింది. అద్భుతమైన హిట్‌ ఇచ్చారు ప్రేక్షకులు అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balaiah adhinayakudu leaked dialogues
Amala paul to romance tollywood heroes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more