Balaiah adhinayakudu leaked dialogues

adinayakudu, adhinayakudu, adhinayakudu trailer, adhinayakudu promo, balakrishna, bala krishna, bala krishna movies, sri rama rajyam, simha, bala krishna hit

watch adhinayakudu movie leaked dialogues For more.

Balaiah adhinayakudu leaked dialogues.gif

Posted: 04/12/2012 04:34 PM IST
Balaiah adhinayakudu leaked dialogues

Balakrishna

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో అయితే సినిమాలు విడుల కాకముందుకే వాటికి సంబంధించిన డైలాగ్ లు లీక్ అవుతున్నాయి. అయితే ఇవి లీక్ అవుతున్నాయా లేక కావాలనే ఆ సినిమా దర్శకులు వదులుతున్నారా ? తెలియదు కాదు సినిమాకి ముందే ఆ సినిమా డైలాగులు రావడంతో ఆ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. కొందరు అయితే పబ్లిసిటీ కోసం ఒక్కో డైలాగ్ ని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా భారీ అంచనాలతో తెరకెక్కిన బాలయ్య ‘అధినాయకుడు’ సినిమాలోని కొన్ని డైలాగ్ లు లీకయ్యాయి. దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

* నేను జనరల్ గా కొట్టను – కొడితే జనరల్ హాస్పిటల్ లో పేషెంట్ గా కూడా పనికి రావు

*నేను కొట్టేటప్పుడు నా చేయి మాత్రమే పని చేస్తుంది – నేను కొట్టాక నీ బాడీలో ఏ పార్టు పనిచేయదు.

*రోషంగా తిప్పే నా మీసం మీద ఒట్టు – బండలా ఉండే నీ కండ మీద ఒట్టు – చాచి పెట్టి కొట్టానంటే గోచి ఊచిరావాల్సిందే

*నా దెబ్బ పడ్డాక అబ్బా అనడం తప్పితే – నీ అబ్బ దిగి వచ్చినా ఏం చేయలేదు

*పిచ్చి పిచ్చిగా ఉందా ఏం ? నేను కొట్టాకా ఎలా వుంది అని రివ్యూ అడిగే లోపే నరకంలో ప్రివ్యూ కనబడుతుంది.

ఈ సినిమాలో బాలయ్య మూడు గెటప్పుల్లో కనిపించనున్నారు. మరి ఈ డైలాగులు అయితే ఫవర్ ఫుల్ గానే ఉన్నాయి కానీ, మరి బాలయ్య ముసలి గెటప్ లాగా ఓల్డ్ గా సినిమా ఉండదు కదా ? అని జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmanandam in different getups
Racha movie success meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more