Amala paul to romance tollywood heroes

Amala Paul to romance tollywood heroes,Love,Amala Paul,Gowravam,,way2movies, movies, movie, way2movie, telugu movies, latest telugu movies,telugu pictures,latest telugu wallpapers, pictures, telugu movie reviews,Hero Embarrassed to Kiss Amala Paul

Amala Paul to romance tollywood heroes

Amala.gif

Posted: 04/11/2012 06:17 PM IST
Amala paul to romance tollywood heroes

Amala Paul to romance tollywood heroes

సెప్టెంబర్ 26 వస్తే అమలాపాల్‌కు 21 ఏళ్లు నిండాయి. 21 ఏళ్లలోనే తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ అగ్ర హీరోయిన్లతో పోటీ పడుతున్న అమలాపాల్.. ప్రస్తుత ట్రెండ్‌లో గ్లామర్ తప్పనిసరిగా మారిపోయిందని చెబుతోంది. మోడలింగ్ కమ్ హీరోయిన్‌గా ఎదిగిన అమలాపాల్.. తమిళ ‘మైనా’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తమిళంలో కొన్ని సినిమాలు ఆమెకు గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయినా.. తెలుగులో “లవ్ ఫెయిల్యూర్” చిత్రం ద్వారా మంచి పేరు కొట్టేసింది. తాజాగా దక్షిణాది చిత్ర సీమలో రాణిస్తున్న అమలాపాల్ కాల్షీట్ దొరకడమే కష్టతరమవుతుందని నిర్మాతలు వాపోతున్నారట.

దీనిపై అమలాపాల్ మాట్లాడుతూ.. సినీ షూటింగ్‌ల్లో బిజీబిజీగా ఉన్నాను. చాలా కథలు విని అందులో నాకు నచ్చిన స్క్రిప్ట్‌లకే ఓకే చెప్తున్నానని అమలాపాల్ వెల్లడించింది. నా ఫ్యామిలీ ఇన్‌వాల్వ్‌మెంట్ లేకుండా స్వతంత్ర్యంగా సినిమాలకు కాల్షీట్స్ ఇస్తున్నాను. నా ఫ్యామిలీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది.

అయితే నేను కాల్షీట్స్ ఇవ్వట్లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదంది. ఇంకా తమిళ సినిమాలు వద్దని తెలుగు సినిమాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాననే వార్తలు కూడా అవాస్తవమని అమలాపాల్ చెప్పింది. తమిళ సినిమాలంటే తనకెంతో గౌరవం ఉందని తెలిపింది.
కథలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నానని, హీరోల్లో సీనియర్లు, జూనియర్లా అనేది చూడట్లేదని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో పెద్ద హీరోలతో చేస్తున్న అమలాపాల్‌ తాను తాప్సీ, తమన్నా, హన్సికలతో పోటీ పడట్లేదని వెల్లడించింది. ప్రస్తుత ట్రెండ్‌లో వెరైటీతో పాటు గ్లామర్ పండించాల్సిన అవసరం ఉందని అమలా పాల్ చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Racha movie success meet
Trisha is ready for marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more