Ranbir kapoor two vehicles

ranbir kapoor two vehicles,Ranbir Kapoor Latest News, Photos, Biography, Videos and Wallpapers

ranbir kapoor two vehicles

ranbir.gif

Posted: 04/10/2012 01:32 PM IST
Ranbir kapoor two vehicles

ranbir kapoor two vehicles

అందితే జుట్టు, అందకపోతే కాళ్లు. ఈ సామెతను బాగా ఫాలో అవుతున్నాడు బాలీవుడ్ రాక్ స్టార్ రణబీర్ కపూర్. తన ఎక్స్ గాళ్ ఫ్రెండ్ కు మళ్లీ దగ్గర కావడానికి తెగ ట్రై చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో రణబీర్ ఏకంగా దీపిక పదుకొనే కాళ్లు పట్టుకుని కలకలం రేపాడు. ఒక్కసారిగా షాక్ తిన్న దీపికా.... తర్వాతా లైట్ గా తీసుకుని బైబై చెప్పింది.

అందరూ టీ20 క్రికెట్ పోటీల వీక్షణలో బిజీబిజీగా ఉంటే రణ్‌బీర్ కపూర్ మాత్రం టీ20 ఫుట్‌బాల్‌పై దృష్టి పెట్టాడు. పెప్సీ సమర్పిస్తున్న ఈ కొత్తరకం క్రీడలో విరివిగా పాలుపంచుకోవాలని యువతను అభ్యర్థించాడు. తన ప్రచారం ఈ క్రీడాభివృద్ధికి తప్పకుండా ఉపకరిస్తుందని పెప్సీ సంస్థకు ప్రచారకర్త కూడా అయిన రణ్‌బీర్ నమ్ముతున్నాడు. టీ20 ఫుట్‌బాల్ పేరుతో పెప్సీ ఈ లీగ్‌ను మొదలుపెట్టింది. ఔత్సాహిక క్రీడాకారులకు ఇందులో ఆడడానికి అవకాశం ఉంటుంది. విజేతలు భారత క్రికెటర్లతో జరిగే మ్యాచ్‌లో పాల్గొనవచ్చు. అంతర్జాతీయస్థాయి కోచ్‌తో వీరికి శిక్షణ ఇస్తామని పెప్సీ ప్రకటించింది. ‘ఈ క్రీడకు పెప్సీ మనదేశంలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నందుకు ఫుట్‌బాల్ ప్రేమికుడిగా నేనెంతో ఆనందిస్తున్నాను. ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్తుడిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది.

భారత యువత ఈ కొత్తరకం క్రీడను ఆస్వాదిస్తుందన్న నమ్మకం ఉంది’ అని ఈ కుర్రహీరో చెప్పాడు. 14-30 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. చెన్నయ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, లక్నో, లూధియానా, న్యూఢిల్లీ నగరాల యువత తమ పేర్లను ఈ నెల 10లోగా నమోదు చేసుకొని రంగంలోకి దిగవచ్చు. ‘భారత క్రికెటర్లు, సినీతారలు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నందున ఈ క్రీడా సంరంభం అత్యద్భుతంగా ఉంటుంది. జాతి మొత్తం ఈ వేడుకలను ఆస్వాదిస్తుంది’ అని పెప్సీ ఉన్నతాధికారి హోమీ బట్టివాలా అన్నారు. ప్రతి నగరం నుంచి 64 జట్లను ఎంపిక చేసి 20 నిమిషాల వ్యవధి గల మ్యాచ్‌లు నిర్వహిస్తారు. సెమీ ఫైనల్స్‌కు చేరిన 32 జట్లు ఫైనల్స్‌లో ఆడతాయి. ప్రతి నగరం నుంచి గెలుపొందిన జట్లతోపాటు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ జట్టు ‘గేమ్ చేంజర్స్’గా ఆవిర్భవిస్తాయి. వీరు గ్రాండ్ ఫినాలేలో భారత క్రికెటర్లతో తలపడడానికి వీలుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ కోచ్‌తో శిక్షణ ఇప్పిస్తారు

ranbir kapoor two vehicles

రణ్ బీర్ కపూర్ కి రెండు ఫేవరిట్ వాహనాలున్నాయి. ఒకటి హార్లీడేవిడ్సన్ బైక్. రెండోది.. స్పొర్ట్స్ కారు. బైక్ ని సంజూ (సంజయ్ దత్) అన్నయ్య నాకు బహుమతిగా ఇచ్చాడు. పగటిపూట ముంబై రోడ్లపై దానితో డ్రైవ్ కి వెళ్తే.. అంతే. అసలే ట్రాఫిక్ జామ్ లు అందుకే దాన్ని రాత్రిపూట డ్రైవ్ చేస్తుంటాను. నారకు స్పోర్ట్స్ కార్లన్నా చాలా ఇష్టం. నా సొంత సంపాదనతో కొనుక్కున్న ఓబ్రాండెడ్ కారుంది. దాన్నీ అర్థరాత్రి పూటే డ్రైవింగ్ చేస్తాను. కారు డ్రైవింగ్ చేస్తుంటే నాకెంతో విశ్రాంతిగా అనిపిస్తుంది.

షూటింగుల్లో బాగా అలసిపోయాను అనిపిస్తే.. ఏ రాత్రైనా ఇంటికి చేరుకోగానే నా కారేసుకుని ముంబైలో చక్కర్లు కొడతాను. అయితే, ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుండటం వల్ల నా రెండు వాహనాలనూ, ఎక్కువగా ఇంట్లోనే ఉంచేయాల్సి వస్తోందని అంటున్నాడు రణబీర్.
అసలు రణబీర్ రెండు వాహనాలు ఎందుకు కొన్నాడు అంటే.. తన గాళ్ ఫ్రెండ్స్ కోసమాని తెలుస్తుంది. తన ఇద్దరి గాళ్ ఫ్రెండ్స్ కు వాహనాలు అంటే చాలా ఇష్టమాని అందుకోసమే.. రెండు వాహనాలను కొన్నట్లు తెలుస్తుంది.

ranbir kapoor two vehicles

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New directors hulchul in tollywood
I cringe when my kids watch sex scenes with leo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more