I cringe when my kids watch sex scenes with leo

I cringe when my kids watch sex scenes with Leo,UK, Britain, England, London, tabloid, breaking news, news, sport, showbiz, exclusives, gossip, competitions, celebrities, Bizarre, football, weather, big brother, celeb, celebrity, Barclaycard Premier League, Carling FA Cup, Dreamteam FC, F1 dream team, sun says, talkback, Ken Gibson, Premier, cartoons, crossword, Sun Fun, Jane Moore, John Sadler,

I cringe when my kids watch sex scenes with Leo

kids.gif

Posted: 04/09/2012 07:09 PM IST
I cringe when my kids watch sex scenes with leo

TITANIC 3D untouched by Housefull

టైటానిక్ సినిమాలో తనని న్యూడ్ గా లైవ్ పెయింటింగ్ వేసే సీన్ ని పిల్లలకు చూపిస్తానంటోంది నటి కేట్ విన్స్ లెట్. టైటానిక్ త్రిడి వెర్షన్ రిలీజ్ సందర్భంగా కేట్ తన జ్నాపకాల్ని నెమరువేసుకుంది. తన కూతురూ మియా (11) కొడుకో జో ( 8) లను సినిమాను చూడడానికి అనుమతిస్తానంటోంది.

I cringe when my kids watch sex scenes with Leo

టైటానిక్ సినిమా చేసే సరికి తనకి 21 ఏళ్లు హీరో డికాప్రియోకి 22 ఏళ్లు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డికాప్రియోకి 37 నాకు 36, కాస్త పెద్దవాళ్లం అంటూ నవ్వేసింది. డికాప్రియో కొంచెం లావయ్యాడని నేను మాత్రం మరింత నాజూగ్గా తయారయ్యారని తెగ మురిసిపోతుంది. ఈ 3డి సినిమాలో లైవ్ పెయింటింగ్ సీన్ కి కత్తెర పడకుండానే యా బై ఎ సర్టిఫికెట్ వచ్చింది. 11 ఆస్కార్ అవార్డులకు సొంత చేసుకొన్న ఈ సినిమాను 3డిలో చూసేందుకు సుమారు 25 లక్షల మంది వెయిట్ చేస్తున్నారని ఫేస్ బుక్ బేస్ డ్ సర్వేలో తేలింది. పెయింటింగ్ సీన్స్ ఉన్నాయని తెలిస్తే ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ranbir kapoor two vehicles
Dhanush and shruti hassan affair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more