Two injured at vishnu film shooting

Two injured at Vishnu Film Shooting,Manchu Vishnu, hansika, tirupathi, red one camera, bullock cart, nageswar reddy, Tollywood News and Gossips, Telugu News, Filmi Gossips, Latest news, reviews

Two injured at Vishnu Film Shooting

Vishnu.gif

Posted: 03/27/2012 12:29 PM IST
Two injured at vishnu film shooting

Two injured at Vishnu Film Shooting

హీరో మోహన్ బాబు మొదటి కొడుకు మంచు విష్ణు హీరోగా టాలీవుడ్ పరిచయం అయిన విషయం తెలిసిందే. మంచు విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకొని టాలీవుడ్ లో తన తరం వారికి ఆదర్శంగా నిలిచాడు. విష్ణు బాటలో కొంత మంది హీరోలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మంచు విష్ణుకు పెళ్లిన తరువాత నుండి విష్ణు సినిమాలు అంతగా ప్రజల ఆదారణ పొందలేదు. ఆ బాధలో ఉన్న విష్ణును తన కొడుకు పుట్టి ఆ బాధను దూరం చేశాడు. తండ్రి అయిన ఆనందంలో విష్ణు ఎంతో అనందంగా ఉన్నాడు. అయితే ఇటీవల విష్ణు ఏదీ చేసిన ఎదురు దెబ్బతగులుతుందట. తన నటించిన సినిమాలు పెద్దగా విజయం సాదించటం లేదని విష్ణు చాలా బాధపడుతున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో మంచు వారి ఫ్యామిలీ కూడా ..బాధపడుతున్నారని మంచు ఫ్యామిలీతో సంబంధం ఉన్నసన్నిహితులు అంటున్నారు.

‘ఢీ’ చిత్రంలో వినోదాన్ని పండించిన మంచు విష్ణు మళ్ళీ అదే తరహాలో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యాడు. విష్ణు, హన్సిక జంటగా జి.నాగేశ్వరడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతోన్న తాజా వినోదాత్మ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి తిరుపతి పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా తిరుపతి సమీపంలోని ఐతేపల్లి గ్రామంలో ఫైట్‌మాస్టర్ సెల్వ నేతృత్వంలో ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా చిన్న ప్రమాదం చోటుచేసుకుంది.

సన్నివేశానుగుణంగా పోరాట దృశాల్లో కొన్ని ఎడ్ల బండ్లను ఉపయోగించారు. ఒక షాటులో ఎద్దులు బెదిరి, కెమెరా సిబ్బంది మీదకు దూసుకురావడంతో ఇద్దరు కెమెరా అసిస్టెంట్లకు గాయాలయ్యాయి. రెడ్ కెమెరా పూర్తిగా ధ్వంసమైంది. గాయాలైన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆసుపవూతికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కెమెరామేన్ సిద్దార్థ్‌తో పాటు విష్ణు, హన్సిక, రవిప్రకాష్ తదితర నటీనటులు వున్నారు. గాయాలైన ఇద్దరు వ్యక్తులూ క్షేమంగానే ఉన్నారని, కొంత సమయం అనంతరం తిరిగి షూటింగ్ కొనసాగిందని విష్ణు తెలిపారు.

మంచు విష్ణుకు దెబ్బ మీద దెబ్బలు తగలటంతో.. మంచు ఫ్యామిలీ ఆందోళన చెందుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో, ఎవరికి అర్థం కావటంలేదని మంచు కుటుంబం సభ్యులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun lemon gang
Police case on raccha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more