Police case on raccha

Police Case On Raccha,Remix Song from ‘Rachcha’ in a controversy,Police complaint against Racha,cinema,Telugu cinema,Ram Charan Tej, Racha,'Jathiya Arundhati Mahila Shakti

Police Case On Raccha

Raccha.gif

Posted: 03/26/2012 07:19 PM IST
Police case on raccha

Police Case On Raccha

మెగాస్టార్ చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ తేజ్ మూడు సినిమాలు చేసి.. అగ్రస్థానంలో నిలిచాడు చరణ్. ఇప్పుడు నాల్గోవ సినిమా అయిన ‘రచ్చ’ సినిమా తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల మందుకు రచ్చచేయటానికి వస్తున్న తరుణం మొదటి షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని చరణ్ కు తొలి వివాదం మొదలైంది. సినిమా ట్రెయిలర్స్ లో బుద్దుడి బొమ్మ ఎదుట హీరో హీరోయిన్లు అసభ్యకరంగా డ్యాన్స్ చేశారని ఆరోపిస్తూ జాతీయ అరుంధతి మహిళ శక్తి సంఘం అనే స్త్రీ సంఘం రచ్చ సినిమా పై పోలీసులను ఆశ్రయించింది.ఈ మహిళ సంఘం ఆన్ లైన్ ద్వార ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. సదరు మహిళ సంఘం, ఫిర్యాదును అందుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి రచ్చ సినిమా కఠిన చర్యలు తీసుకోవాటనికి సిద్దమైనట్లు తెలుస్తుంది. 

అరుంధతీ ఇచ్చిన ఫిర్యాదులో ఏముంది అంటే రచ్చ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని పాట అయిన ‘వానా వానా వెల్లువాయే ...’ పాటను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పాట ఇప్పుడు అరుంధతికి నచ్చలేదట. ఆ పాటలో బ్యాక్ గ్రౌండ్ సెట్ ప్రాపర్టీలో ఓ విగ్రహం షేప్ దర్శనమిస్తుంది. ఆ విగ్రహమే రచ్చ సినిమాకు వివాదానికి కారణమయ్యిందని ఫిలింవర్గాలు అంటున్నాయి.

అయితే ఇంతకంటే ఘోరమైన సన్నివేశాలు తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాలను వదిలిపెట్టి.. ఎక్కడో ఒక చోట.. విగ్రహం కనిపించిందని ..అరుంధతి రచ్చ చేయటం చాలా ఘోరమైన విషయమాని టాలీవుడ్ సంఘాలు అంటున్నాయి. ఈ వివాదం వల్లన అరుంధతికి ఎలాంటి పబ్లిసిటీ వస్తుందోగానీ.. మొత్తం మీద రచ్చ సినిమా పేరును .. పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన ఘనత ఈ మహిళా సంఘానికే దక్కుతుందని ..మెగా అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two injured at vishnu film shooting
Tengana agitation resounds in parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more