Allu arjun lemon gang

allu arjun lemon gang,CSK, south Africa, 7 up lemon pattalam, Chennai, city feature, videos, IPL 2, Indian Premier League,News, Head Lines, vizag special , Tollywood gossip, telugu moves reviews, update news, ap, india, celebrity

allu arjun lemon gang

allu.gif

Posted: 03/27/2012 01:40 PM IST
Allu arjun lemon gang

allu arjun lemon gang

ఈ మధ్య హీరోలు చిత్రాల కన్నా సైడ్ బిజినెస్ల మీదే ఎక్కువ కాన్ సన్ ట్రేషన్ పెట్టినట్లున్నారు. ఈ సైడ్ బిజినెస్ లో ముందున్న హీరో ప్రిన్స్ మహేష్, ‘థమ్స్అఫ్’, నవరత్న ఇంకా అనేక ప్రొడక్టెలకు .. అల్లు అర్జున్ స్ప్రైట్ , రామ్ చరణ్ పెఫ్సీ, ఎన్టీఆర్ జెండూబామ్ వంటి ప్రొడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే వెంకటేష్ కూడా మణప్పరం గోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండటంతో .. వెంకీ కంటే ముందుగానే ఈ యాడ్ ప్రపంచంలోకి అడుగెట్టిన నాగ్ .. భూమికతో కలిసి ప్యారాశూట్ ఆయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అది సరిపోలేదన్నట్లుగా ప్రస్తుతం నాగ్ ఇత్తడా, పుత్తడా అంటూ కళ్యాణ్ జ్యూవెలరీస్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. కళ్యాణ్ జ్యూవెలరీస్ వారి ఈ యాడ్ కోసం వన్ ఇయర్ కాంట్రాక్ట్ చేసుకున్న నాగ్ ఈ యాడ్ కోసం రెండు కోట్లు తీసుకుని యంగ్ స్టార్స్ తో పోటీపడుతూ.. మీరేనా నేనూ రెడీ అంటూ సవాల్ విసురుతున్నాడు.

allu arjun lemon gang

ఇప్పడు ఈ పోటీని తట్టుకోవటానికి అల్లు అర్జున్ ఒక గ్యాంగ్ ను పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అల్లు గ్యాంగ్ తో ప్రజలకు అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అ కంపెనీ బన్నీ గ్యాంగ్ తో .. కలిసి .. ఈ పోటికి సిద్దమవుతున్నట్లు తెలిసింది. అల్లు అర్జున్ గ్యాంగ్ అయిదు రాష్ట్రాలలో తిరిగి తన సత్తా ఏమిటో చూపించటానికి సిద్దమైనట్లు తెలిసింది. అల్లు గ్యాంగ్ లో ఎవరైన పాల్గొనవచ్చు. అల్లు గ్యాంగ్ పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

allu arjun lemon gang

ప్రముఖ శీతలపానీయ బ్రాండ్‌ 7అప్‌ తాజాగా డ్యాస్స్‌ ఫర్‌ మి- లెమన్‌ గ్యాంగ్‌ను ప్రారంభించింది. ప్రముఖ నటుడు, 7అప్‌ బ్రాండ్‌ అంబా సిడర్‌ అల్లు అర్జున్‌ దీనిలో పాల్గొననున్నారు. సెవన్‌ అప్‌ నూతన బ్రాండ్‌ ఫిలాసఫీ అయిన 'దిల్‌ బోలే ఐ ఫీల్‌ అప్‌'ను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఇది రూపు దిద్దుకుంది. అంధ్రప్రదేశ్‌, తమిళ నాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్ఛే రిలలోని 21 నగరాల్లో ఈ 7అప్‌ లెమన్‌ గ్యాంగ్‌ కార్యక్రమం ఔత్సాహిక డ్యాన్సర్లందరికీ తమ ప్రతిభను అల్లు అరవింద్‌ దృష్టికి తీసుకెళ్లే ఓ చక్కటి వేదిక కానుంది. 7అప్‌ లేదా నింబూస్‌ ఏడు పెట్‌ లేబుల్స్‌, లేదా క్రౌన్స్‌ను పొందడం ద్వారా ఔత్సాహిక డ్యాన్సర్లు తమ నగరాల్లో జరిగే అడిషన్స్‌లో పాల్గొనవచ్చు. అంతే కాకుండా హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నైల్లో జరిగే సెంటర్‌ అడిషన్స్‌కు అర్హత పొందవచ్చు. ఒక్కో జట్టులో 7మంది ఉండేలా ఈ బృందాలు రూపుదిద్దుకుంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruti hassan
Two injured at vishnu film shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more