తిరుపతి ఎమ్యెల్యే మెగా స్టార్ చిరంజీవి రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదుగుతున్నాడు. చిరంజీవి ఎదుగుదలను చూసి కొంతమంది కుళ్ళుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని కొంత మంది కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని విశ్వశనీయ సమాచారం. చిరుకు కాంగ్రెస్ శత్రువు ఎవరు ఉన్నారు అంటే ఎంటనే.. అందరికి గుర్తు వచ్చే పేరు ఒక్కటే.. ప్రముఖ డైరెక్టర్ , రాజ్య సభ సభ్యుడు .. దాసరి నారాయాణ రావు. దాసరి చిరుల మధ్య ఉన్న శత్రుత్వం గురించి రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. ఇప్పుడు చిరుకు దాసరి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసింది. కాకపోతే చిరు వచ్చ సమస్య అంతా మన రాష్ట్ర సీఎం అయిన నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి వల్లేనని ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి కూడా షాక్ తిన్నాడని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
అసలు విషయం ఏమిటయ్యా అంటే.. చిరంజీవికి రాజ్య సభ సీటు ఇవ్వటం ముఖ్యమంత్రి ఇష్టంలేదట. ఈ విషయాన్ని సీఎం సిగ్గులేకుండా .. ఢిల్లీ నాయకులతో చెప్పినట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. అసలు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏ మంతనాలు జరిపినట్లు, చిరుకు రాజ్య సభ సీటు ఎందుకు వద్దంటున్నారు, దీనివలన ముఖ్యమంత్రికి ఏం లాభం అనే ప్రశ్నలు కాంగ్రెస్ నాయకులు మద్య తిరుగుతున్నాయి. ఈ విషయం గాంధీ భవనంలో పొక్కటంతో.. కాంగ్రెస్ నాయకులు మద్య పెద్ద రచ్చ జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆ నోట ఈ నోట చేరి.. ముఖ్యమంత్రికి తెలియటంతో.. మొదట కాస్త ఖంగారు పడ్డా, తరువాత అసలు విషయం చెప్పినట్లు తెలుస్తుంది. అంటే ‘‘ నిండా మునిగిన వాడిగి ..ఇంక చలేంటీ ’’ అని ఆయన మనస్సు మాటను బయట పెట్టినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
చిరు కు రాజ్య సభ సీటు ఇవ్వటం వలన .. తిరుపతి ఎమ్మెల్యే పదవి ఖాళీ అవుతుంది కాబట్టి, రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితున బట్టి .. తిరుపతి లో ఎవరు పోటీచేసిన కాంగ్రెస్ గెలవదు అని ఢిల్లీ నాయకులతో చెప్పెనని ఆయన ఒప్పుకున్నాడట. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఉండి .. ఇలా చెప్పటానికి సిగ్గుగా లేదా? అని ఢిల్లీ నాయకులు అన్నట్లు కూడా చెబుతున్నాడు. అంతే కాకుండా ఉప ఎన్నికలకే ఇలా ఉంటే .. రాబోయే రాష్ట్ర ఎన్నికల ఫోటీని ఎలా తట్టుకుంటావు అని అధిష్టానం ఆక్షింతాలు వేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సీఎం కూడా ఒక పేరును రాజ్య సభకు సూచించినట్లు తెలుస్తుంది. ఆ పేరు రేణుక చౌదరి అని గాంధీభవన్ లో గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more