ఇప్పుడు ప్రతి పార్టీ రాజకీయ నాయకుడికి.. తెలంగాణ అంశం ఒక ఉతపదంగా మారింది. ప్రతి ఒక్కరు మేము అధికారంలో వస్తే తెలంగాణ ఇస్తాం. తెలంగాణ తేచ్చింది మేమే, మా పార్టీ ని గెలిపిస్తే.. ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ..డప్పు కొట్టుకున్నాయి కొన్ని పార్టీలు. అలాంటి పార్టీలలో బీజేపి పార్టీ ఒకటి. గతంలో.. ఆ పార్టీ నాయకురాలైన సుష్మాస్వరాజ్ .. తెలంగాణ లో బహిరంగ సభ ఏర్పుడు చేసి.. తెలంగాణ మేము ఇస్తామని గొంతుచించుకొని చెప్పింది. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అందరు .. తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
అసలు ఆంధ్ర ప్రదేశ్ గురించి ఏమి తెలుసుకొని బీజేపి పార్టీ తెలంగాణ ఇస్తానని ప్రకటన చేస్తుందో ఎవ్వరికి అర్థం కావటం లేదని .. ఏపీ ప్రజలు అంటున్నారు. ఏపీలో కొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఉప ఎన్నికలలో తమ పార్టీలను బలపరుచుకొని విధంగా లోకల్ పార్టీలు , జాతీయ పార్టీలో .. కలిసి పోరాటం చేస్తున్నాయి. తమ తమ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రకటన భారీగానే చేస్తున్నారు.
ఇటీవల మహాబూబ్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ చెందిన ఎంపీ, నటి .. తెలంగాణ పై హల్ చల్ చేసింది. ఈ నటి పేరు వింటేనే .. కొంతమంది నరాలు జివ్వుమంటాయి. పాత నటి అయిన ఇప్పడి వరకు ఈ సుందరి గ్లామర్ తగ్గలేదు. ఆమె తన గ్లామర్ తో మహాబూబ్ నగర్ ప్రజల పై హల్ చల్ చేసింది. ఈ సొట్టబుగ్గల సుందరి .. తెలంగాణ పై ముద్దు ముద్దు మాటలు మాట్లాడిందని చెబుతున్నారు. ఆమె తేనేటీ పలుకులకు తెలంగాణ నాయకులు, ప్రజలు పులకించిపోయారని బీజేపి పార్టీ నాయకులు అంటున్నారు.
ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు.. బాలీవుడ్ నటి .. హేమమాలిని, ఉప ఎన్నికల బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థి తరుపున రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని యువతను కోరినట్లు తెలుస్తుంది. తమ పార్టీ కి మద్దతు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సొట్టబుగ్గల సుందరి చెప్పిందట. అంతేకాకుండా మూడు రాష్ట్రాలను విడగొట్టిన ఘనత తమ పార్టీదేనని ఈ బాలీవుడ్ భామ గర్వంగా చెబుతుంది. మాకు మద్దతివ్వండి.. తెలంగాణ తీసుకోండి అని హేమమాలిని తెలంగాణ ప్రజలకు బంఫర్ ఆఫర్ ఇచ్చిందని బీజేపి నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more