Akhilesh yadav sworn in up chief minister

Akhilesh Yadav sworn in UP Chief Minister,Talasani Srinivas Yadav,TDP leader Talasani srinivas yadav, Srinivas Yadav, Akhilesh, UP CM, Friendship ,

Akhilesh Yadav sworn in UP Chief Minister

Akhilesh.gif

Posted: 03/15/2012 01:37 PM IST
Akhilesh yadav sworn in up chief minister

Akhilesh Yadav sworn in UP Chief Minister

సమాజ్‌వాదీ పార్టీ యువనేత అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. యూపీ చరిత్రలో సీఎం పీఠాన్ని అధిరోహించిన వారిలో పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు. అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ పాత, కొత్త ముఖాల కలయికతో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు తరలివచ్చారు. తాను అసెంబ్లీ నుంచి కాకుండా శాసన మండలి నుంచి ఎన్నికవుతానని అఖిలేష్‌ తెలిపారు. లోక్‌సభ సభ్యుడైన అఖిలేష్ సీఎం పగ్గాలు చేపట్టిన ఆర్నెల్లలోగా అసెంబ్లీ లేదా శాసనమండలికి ఎన్నికవాలి.
ఉత్తరప్రదేశ్ 33వ ముఖ్యమంత్రిగా అఖిలేష్‌కుమార్‌యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అతి చిన్న వయస్సు సీఎంగా అఖిలేష్ రికార్డు కెక్కాడు. అయితే అఖిలేష్ సీఎం అయిన కొన్ని నిజాలు బయటకి వచ్చాయి. ఇప్పటి వరకు ఎవరికి తెలియన నిజాలు ఈ రోజు వెలుగు చూశాయి.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తుడు కాబోతున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ప్రమాణ స్వీకారోత్సావానికి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు ఆహ్వానం అందింది. ఆ మేరకు ఆయన లక్నో వెళ్లారు. నిజానికి, గత మూడు నెలల క్రితమే అఖిలేష్‌ యాదవ్‌ కొంపల్లిలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌ యాదవ వర్గానికి చెందిన ఆ వివాహానికి వెళ్లేముందే అఖిలేష్‌ మారేడుపల్లిలోని తలసాని నివాసానికి వెళ్లారు. అక్కడ విందు కూడా స్వీకరించారు. అక్కడి నుంచి కలసే కొంపల్లిలో జరిగిన పెళ్లికి వెళ్లారు. దాదాపు ఆరు గంటల సేపు వారిద్దరూ ముచ్చటించుకున్నారు. ఎయిర్‌పోర్టు వరకూ వెళ్లి వీడ్కోలు పలికి వైనం ఆలస్యంగా వెలుగుచూసింది.

తాజాగా అఖిలేష్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకా వలసిందిగా ఆయన తలసానికి ఆహ్వానం పంపించారు. ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదని, పూర్తిగా వ్యక్తిగత మైనదేనని తలసాని వ్యాఖ్యానించారు. తన మిత్రుడు ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందని, ఉత్తరప్రదేశ్‌ పీఠం మళ్లీ యాదవుల పరం కావడం ఒక బీసీ, ఒక యాదవుడిగా గర్వంగా ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mlc nannapaneni rajakumari
Bollywood actress nupur mehta denies links with bookies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more