Tdp mlc nannapaneni rajakumari

TDP MLC Nannapaneni Rajakumari,Nannapaneni Rajakumari, Tenali MLC, Guntur District,TDP firebrand leader and MLC Nannapaneni Rajakumari,Minister Vatti Vasanth Kumar

TDP MLC Nannapaneni Rajakumari

TDP.gif

Posted: 03/15/2012 04:23 PM IST
Tdp mlc nannapaneni rajakumari

TDP MLC Nannapaneni Rajakumari

ఆమె తెలుగుదేశం పార్టీ డైనమిక్ మహిళ. ఆమె ఇంటి పేరు చెబితే చాలు.. ప్రతి ఒక్కరికి ఆమె కుటుంబం గురించి తెలిసిపోతుంది. ఆమె మాటలు తూటలు మాదిరిగా ఉంటాయి. ఆమె శత్రువులను చీల్చిచండాడుతుంది. ఆమె పార్టీ పై ప్రత్యర్థి విమర్శలు చేస్తే.. ఆ ప్రత్యర్థి మరల జీవితం లో విమర్శలు జోలికి పోకుండా చేసే సత్తా ఉన్న మహిళ నాయకురాలు. ఈమె పేరులోనే కాకుండా .. ఆమె ఆహర్యంలో కూడా రాజ కుమారి కనబడుతుంది. ఆమె ఎవరో కాదు తెలుగు దేశం ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన నన్నపనేని రాజకుమారి.

ఆమె అరవైఏళ్ల వయస్సులో కూడా ఇరవై లా కనిపిస్తుందని ఒక మంత్రి గట్టిగా అన్నాడు. మొదట ఆమెను ముసలి వారని ఆ మంత్రి భావించాడట.. తరువాత ఆమె మనసు కూడా యంగ్‌గా ఉందని తెలుసుకుని, రాజకుమారి ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంత్రి వట్టి వసంతకుమార్ చెప్పాడట. ఆ మాటలకు రాజకుమారి కూడా మంత్రి వ్యాఖ్యలకు అంతే సరదాగా సమాధానమిచ్చారు. వట్టి గట్టి మాటలు చెబుతారంటూ నవ్వులు పూయించారు.

మండలిలో చోటుచేసుకున్న సన్నివేశమిది. శాసనమండలి సభ్యుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్న అంశం చర్చకు వచ్చినప్పుడు దానిపై రాజకుమారి మాట్లాడారు. 'చట్టసభల సభ్యుల చైనా పర్యటన జాబితాలో ఎమ్మెల్సీల పేర్లు కనిపించడం లేదు. క్రీడా పోటీల విషయంలోనూ మన పట్ల చిన్నచూపే. ఏ విషయంలోనూ కనీసం చైర్మన్(చక్రపాణి)ని కూడా సంప్రదించట్లేదు. నేను ముసలివాళ్లమయ్యామా?' అని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ప్రతిగా.. మంత్రి వట్టి వసంత్‌కుమార్ పై విధంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. అంటే వట్టి గట్టిగానే చెబుతారు' అంటూ రాజకుమారి సైతం ప్రతి సమాధానమిచ్చారు. దీంతో సభలో కొద్ది సేపు నవ్వులు విరిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kajal learns a new language
Akhilesh yadav sworn in up chief minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Amalapal likes queen charector

  యువరాణిపై అమలా పాల్ మోజు

  Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

 • Dasari narayana rao talks about srihari

  నిజం మాట్లాడిన దాసరి?

  Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

 • Sonia gandhi temple in telangana

  హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

  Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

 • Rajiv kanakala suma life story

  నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

  Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

 • Ram gopal varma vs dhanalakshmi

  వర్మ నోర్ముసుకో..?

  Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more