అందం చూడవయ్యా ... ఆనందించవయ్యా.. అనే రీతీలో.. ఈ సుందరి .. తన అందాలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుందట. ఈ బ్రిటన్ సుందరి .. మంచి ఆటగాళ్లు అయిన వారిపైనే కన్ను వేసి వారి ఎలగైన తన ముగ్గులోకి లాగిపాడేస్తుందని ఒక పత్రి క రాసింది. ఈ రాత కోతలపై .. ఫిక్సింగ్ సుందరికి బాగా కోపం వచ్చి ఆ పత్రిక పై పగ తీర్చుకోవాటానికి సిద్దమైందని అంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కథనంలో తన ఫొటోను ప్రచురించిన బ్రిటన్ పత్రిక సండే టైమ్స్ పై దావా వేస్తానని బాలీవుడ్ నటి నుపుర్ నటి సాయంతో భారత బుకీలు ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్ షిప్, అంతర్జాతీయ మ్యాచ్ లను ఫిక్స్ చేస్తున్నారని ఆ పత్రిక రాసిందట.
ఆ పత్రిక ఉపయోగించిన ఫొటో తనదేనని నుపుర్ పేర్కొంది. పొదుపుగా దుస్తులేసుకున్న మహిళ ఫొటోను ముఖం కనిపించకుండా ఆ పత్రిక పచురించిందట. ఆ పత్రిక పాత్రికేయుడు ఈ ఫిక్సింగ్ సుందరిని ప్రేమించి ఉంటాడని చెబుతుంది. అందుకే ఆమె పేరును పబ్లిక్ లోకి తెవటానికే నా పోటో వాడి ఉండాని కూడా ఆమె చెబుతుంది. ఈ విషయం మీద బాగా ఆలోచించి న్యాయవాదితో కలిసి మాట్లాడిన తరువాత ఈ వారంలో ఆ పత్రికకు లీగల్ నోటీస్ పంపుతానని ఈ ఫిక్సింగ్ సుందరి అంటుంది..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more