ఎప్పుడు ప్రేమ పుడుతుందో... ఎప్పుడు ద్వేషం పుడుతుందో ఎవరు చెప్పలేరు. నిన్నటి వరకు .. ఒకరంటే .. ఒకరి పడదు. మా కుంటుంబానికి అతని ఎలాంటి సంబంధం లేదని .. చెబుతున్నావరే.. ఈ రోజు.. అతను మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తే అని అంటున్నారు. ఆయన మీద పోటీ నేను సై అంటూ దూకుడు దూసుకెళ్లి .. తన దమ్ము చూపించాలనే ఆరాటంతో అబ్బాయిలో ఉందని సిని వర్గాలు అంటున్నాయి.
కానీ ఈ రోజు .. అలాంటి వారే .. కలిసి .. ఒకరి ఫంక్షన్ కు మరొకరు హాజరు అవుతున్నారని అనే వార్తలు .. షికారులు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మామ నారా చంద్రబాబు నాయుడిపై ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తున్న సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాత్కాలికంగా వెనకడుగు వేసినట్లు చెబుతున్నారు. ఆయన తన బాబాయ్ బాలకృష్ణతో రాజీకి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ రాజీలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి రావడానికి బాలకృష్ణ అంగీకరించారని చెబుతున్నారు. కొంత కాలంగా వారిద్దరు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీలోని అంతర్గత పోరు బాలయ్యను జూనియర్ ఎన్టీఆర్‌కు దూరం చేసింది. అయితే, చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో వెనక్కి తగ్గడంతో నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సామరస్యంతో పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇంకా రాజకీయానుభవం కావాలని హరికృష్ణ అనడం, జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలు లేవని నందమూరి హీరో తారకరత్న చెప్పడం కూడా ఇందుకు నిదర్శనం అని ఫిలింవర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more