వర్మ దగ్గర ఒక విచిత్రమైన పద్దతి ఉంది? వర్మకు ఎవరితోనైన అవరసం ఉంటే.. ముందుగా వారిని బాగా పొగుడుతాడు. మరల కొన్ని రోజులు అయిన తరువాత అతని దగ్గరకు వెళ్లి తన అవరసం కోసం అతను ఏవిధంగా ఉపయోగపడతాడో.. చెప్పి ..వర్మ అతన్ని ఉపయోగించుకుంటాడు. ఇలాంటి ట్రిక్స్ వర్మ ప్లే చేస్తాడు. ఇప్పుడు వర్మ కన్ను మంచు ఫ్యామిలీపై పడింది. దొంగల ముఠా చిత్రంలో మంచు లక్ష్మీని .. ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.మంచు ఫ్యామిలీపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాగా ఇంట్రస్ట్ చూపుతున్నాడు. మంచు లక్ష్మికి తన రూపొందించిన ‘దొంగల ముఠా’ చిత్రంతో పాటు, తాజాగా బాలీవుడ్లో తీస్తున్న ‘డిపార్ట్ మెంట్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన వర్మ ఇప్పుడు ఆవిడ తమ్ము మనోజ్ పైనా కన్నేశాడు.
రామ్ గోపాల్ వర్మ బ్రూస్లీని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి రాక ముందు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో వర్మ ఈ విషయం స్వయంగా చెప్పారు. మంచు మనోజ్ విషయానికొస్తే జాకీచాన్ ను ఆదర్శంగా తీసుకుని డూపు లేకుండా సొంతంగా స్టంట్స్ చేస్తున్నాడు. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ మూవీ తీసే ఆలోచన ఉందని వర్మ అప్పుడెప్పుడో ప్రకటించాడు కూడా. తాజాగా అందిన సమాచారం ప్రకారం తను తీయబోయే మార్షల్ ఆర్ట్స్ సినిమాలో మనోజ్ కు లీడ్ రోల్ ఇవ్వాలని వర్మ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇక వీరి సినిమాల విషయానికొస్తే వర్మ ‘డిపార్ట్ మెంట్’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 18న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మనోజ్ నటించిన మిస్టర్ నూకయ్య చిత్రం ఈ రోజు విడుదలై యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more