Take back trs telangana bhavan

Take back TRS Telangana Bhavan,Congress MP Suresh Shetkar, ormer minister Mohd. Ali Shabbir,Chief Minister N Kiran Kumar Reddy, Telangana Bhavan constructed by the TRS,

Take back TRS Telangana Bhavan

TRS.gif

Posted: 03/02/2012 06:28 PM IST
Take back trs telangana bhavan

Take back TRS Telangana Bhavan

అవును ఇది నిజమే అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు . ఇప్పుడు కాంగ్రెస్ కన్ను తెలంగాణ భవనం పై పడింది. అందుకోసమే తెలంగాణ భవన్ ను కాంగ్రెస్ స్వాధీనంలో చేసుకునే పనిలో ఉందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. తెలంగాణ భవనం గురించి అన్ని ఆధారాలు సేకరించి .. ముఖ్యమంత్రికి ఇవ్వటానికి సిద్దమైనారు కాంగ్రెస్ నాయకులు. ఈ వార్త తెలంగాణలో పెద్ద హాట్ టాఫిక్ మారింది. 

అసలు తెలంగాణ భవన్ పై కాంగ్రెస్ కన్ను ఎందుకు పడింది? తెలంగాణ భవన్ లో ఏంజరుగుతుంది? అసలు దీని వెనక ఎవరు ఉన్నారు? ఒక వేళ కేసిఆర్ తెలంగాణ భవన్ ను కాంగ్రెస్ అమ్మెసాడా? ఇంతక ముందు లేనిది కొత్తగా తెలంగాణ భవన్ కోరుకోవటంలో కాంగ్రెస్ అర్థం ఏమిటి? కేసిఆర్ టీఆర్ఎస్ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయ్యబోతున్నాడా? అనే అనుమానాలు తెలంగాణ ప్రజల మనస్సుల్లో మెదిలాడుతున్నాయని ప్రజలు అంటున్నారు.

తెలంగాణ భవన్ కోసం కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేష్‌షెట్కార్ ముందుకు వచ్చి .. స్వాధీనం చేసుకుని పనిలో వారు ఉన్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణభవన్‌లో వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేష్‌షెట్కార్ ఆరోపించారు. తెలంగాణ చానల్ అడ్రసు తెలంగాణ భవన్‌గా ఇచ్చి దాంట్లో వ్యాపార వ్యవహారాలు నడుపుతున్నారని, ఇది పూర్తిగా అక్రమమని పేర్కొన్నారు. ‘ఆర్టీఐ ద్వారా మేం తీసుకున్న వివరాలను ముఖ్యమంత్రికి ఇవ్వబోతున్నాం. ఆ భూమిని, భవనాలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరతాం’ అని షబ్బీర్ అలీ తెలిపారు. తెలంగాణ భవన్ ట్రస్టు మెంబర్లుగా ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులే ఉన్నారన్నారని వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Galla aruna kumari wants chiru seat
Naidu shankar exchange pleasantries in assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more