Businessman rambabu commit to suicide in hyderabad

Businessman Rambabu commit to suicide in Hyderabad,Telugu actor,TDP leader,Poorna Enterprises,Osmania General Hospital,Malakpet police,Krishna Prasad,Australian university,gopichand's bride father attempts suicide, gopichand marriage, gopichand marriage cancelled, gopichand bride father suicide, gopichand haritha wedding, gopichand bride father suicide videos, gopichand wedding videos, gopichand engagement videos,gopichand,gopichand bride father suicide,gopichand bride father suicide videos,gopichand bride's father suicide,gopichand engagement videos,gopichand haritha wedding,gopichand marriage,gopichand marriage cancelled,gopichand wedding videos

Businessman Rambabu commit to suicide in Hyderabad

Rambabu01.gif

Posted: 02/20/2012 03:33 PM IST
Businessman rambabu commit to suicide in hyderabad

Businessman Rambabu commit to suicide in Hyderabad

యంగ్ హీరో గోపీచంద్ త్వరలో ఓ ఇంటివాడవ్వబోతున్నాడని సంతోషడ్డ ఆయన అభిమానుల ఆశలు ఆవిరి అయ్యాయి. గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామిక కుమార్తె అయిన హరితతో గోపీ చంద్ కు పెళ్లి నిశ్చయమయ్యంది. పెద్దలు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం వీరి వివాహం ఈనెల 24న జరగాల్సి ఉంది. కానీ సడన్ గా వీరి పెళ్లి వేడుక రద్దయ్యందని తెలుస్తుంది. అయితే ఎందుకు పెళ్లి రద్దయ్యింది అనే కారణాలు ఎవరు చెప్పటంలేదు.

సినీ హీరో గోపీచంద్‌తో తన కుమార్తె వివాహం రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వధువు తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మాజీ సైనికోద్యోగి రాంబాబు(59) స్థానికంగా పూర్ణిమా ఎంటర్‌ప్రైజెస్ పేరిట ఫర్నీచర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండో కుమార్తె హరితను నటుడు గోపీచంద్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. జనవరి 26న నిశ్చితార్థం కూడా జరిగింది.

ఈ నెల 24న హైటెక్ సిటీలోని హైటెక్స్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికార్డులూ ముద్రించేశారు. ఇంతలో ఏమైందో కానీ.. నాలుగు రోజుల క్రితం పెళ్లి రద్దు అయింది. దీంతో రాంబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తన గదికి వెళ్లిన ఆయన.. తనకు నిద్ర వస్తోం దని.. ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని కుటుంబ సభ్యులకు చెప్పారు. రాత్రి 8 గంటలు కావస్తున్నా ఆయన కిందకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాంబాబు గదికి వెళ్లారు. మంచంపై పడుకుని ఉన్న ఆయన్ను ఎంత లేపినా లేవకపోవడంతో వెంటనే చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రాంబాబు విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. రాంబాబు దిల్‌సుఖ్‌నగర్ ట్రేడర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా వెంగళాయపాలెం.

అయితే రాంబాబు ఆత్మ హత్య వెనుక అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. హీరో గోపీ చంద్ తో పెళ్లి రద్దు అయిన విషయం కాదని, గత వారం రోజుల నుండి రాంబాబు విచిత్రంగా ఉంటునడని ఆయన మిత్రులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan partygif
Lord shiva maha shivaratri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more