Tehelka episode soon on film

Tehelka episode soon on film,Kumar Baadal hopes to cast Ranbir, Shahid or Ranveer as the journalist, bjp president bangaru laxman, former BJP chief Bangaru Laxman,

Tehelka episode soon on film

Tehelka.gif

Posted: 02/07/2012 01:09 PM IST
Tehelka episode soon on film

Tehelka episode soon on film

యుక్త వయస్సు నుండి రాజకీయల్లోకి వచ్చిన దళిత వ్యకి ఒక జాతీయ పార్టీలో ప్రముఖ వ్యక్తిగా వ్యవహరించిన .. బంగారు లక్ష్మణ్ .. తన అవినీతి రాజకీయంతో .. చివరకు పదవి పోయి. .. జైలుకు వెళ్లవలసిన పరిస్థితి తెచ్చుకున్నాడు. పెద్ద అవినీతి కుంభకోణంలో బంగారు లక్ష్మణ్ కురుపోయాడు. ఈ కుంభకోణంతో .. ఒక్కసారిగా బయటకు వచ్చిన అవినీతి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన అవినీతిని బయట పెట్టింది తెహల్కా అనే ఆన్ పైన్ ప్రతిక. బంగారు లక్ష్మణ్ అవినీతి గురించి బయట పెట్టింది. అయితే ఇప్పడు ఆ అవినీతి కుంభకోణాన్ని సినిమాగా తీయటానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది.

రాజకీయాల్లో అవినీతిని 'స్టింగ్ ఆపరేషన్' ద్వారా వెలుగులోకి తెచ్చి సంచలనం సృష్టించిన 'తెహల్కా' ఇతివృత్తాన్ని చలనచిత్రంగా తీయనున్నారు. పాత్రికేయం నుంచి సినిమా నిర్మాతగా మారిన కుమార్ బాదల్ ఈ మేరకు సంకల్పించారు. 'వేలంటైన్స్ నైట్' పేరిట తొలి చిత్రాన్ని నిర్మించిన ఆయన తన రెండో చిత్రాన్ని ప్రముఖ నటులతో నిర్మించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

తెహల్కా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తరువాత ఎదుర్కొన్న పరిస్థితులపై నిర్మించే ఈ చిత్రంలో పాత్రికేయుని పాత్ర ను రణవీర్‌కపూర్, షాహిద్ కపూర్ లేదా రణవీర్‌సింగ్ ధరిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. "ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో తెహల్కా పాత్రికేయ బృందం ఒకటి.. బీజేపీ నాయకుడు బంగారు లక్ష్మణ్, తదితరులపై నిర్వహించిన 'ఆపరేషన్ వెస్ట్ ఎండ్' తరువాత ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తాం.'' అని కుమార్ వివరించారు. బాలీవుడ్ లో ఈ సినిమా విడుదలైతే. ఒక సంచలనం పుట్టిస్తుందని చెబుతున్నారు.

అయితే అవినీతి పై బాలీవుడ్ సినిమా తీస్తే.. టాలీవుడ్ లో కొత్త కొత్త సినిమాలు అవినీతి పై వస్తాయని అంటున్నారు. ఉదాహరణకు.. వర్మ దర్శకత్వంలో.. గాలి గనుల అవినీతి పై సినిమా రావటానికి సిద్దంగా ఉందని సినిమా ప్రజలు అంటున్నారు. దాని తరువాత వెంటనే .. జగన్ యాత్ర అనే పేరుతో రెండవ సినిమా వర్మ దగ్గర ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. బంగారు పై వస్తున్న సినిమా తరువాత .. టాలీవుడ్ సినిమాలకు కొరత ఉండదని .. టాలీవుడ్ నిర్మాతలు అంటున్నారని.. మీడియా ప్రతినిధులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka gandhi
Amar singh asked me to return to congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more