Priyanka gandhi

priyanka gandhi,Priyanka Gandhi Wedding Photos.sonia Gandhi daughter priyanka gandhi wedding Photos,Priyanka gandhi weds Robert Vadra Priyanka Gandhi marriage,priyanka gandhi Pictures,priyanka gandhi Wallpapers, priyanka gandhi Pics

priyanka gandhi

priyanka.gif

Posted: 02/07/2012 03:01 PM IST
Priyanka gandhi

priyanka gandhi

ఏఐసీసీ అధ్యక్షరాలు అయిన సోనియా గాంధీకి .. ఇద్దరు కొడుకులని అంటున్నారు. సోనియా గాంధీకి రాహుల్ గాందీ, భయ్యాజీ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారని అంటున్నారు. సోనియా గాంధీకి ప్రియాంక కూతురు కాదట. సోనియా గాంధీకి అసలు కూతురే లేదని.. అంటున్నారు. ఈ విషయంతో.. కాంగ్రెస్ అయోమయంలో పడిందని తెలుస్తుంది. అసలు ప్రియాంక అమ్మాయి కాదనే విషయం కూడా చెబుతున్నారు. ప్రియాంక అమ్మాయి కాదని .. అబ్బాయని .. సోనియా కుటుంబంతో సంబంధం ఉన్న సన్నిహితులు అంటున్నారు. ఇది నిజమేనని ప్రియాంక కూడా చెబుతుందని మీడియా ప్రతి నిధులు అంటున్నారు.

అయితే ఈ విషయం జరిగింది ఇప్పుడు కాదులేండి? ప్రియాంక గాంధీ చిన్న తనంలో.. జరిగిన విషయమాని చెబుతున్నారు. ప్రియాంక గాంధీకి చిన్నప్పుడు అందరు ముద్దు పేరుతో పిలిచేవారని అప్పడు అందరు ప్రియాంకు అబ్బాయిగానే భావించేవారని చెబుతున్నారు. ఆ ముద్దు పేరు ప్రియాంకకు అసలు ఇష్టం ఉండేది కాదట. అయినగానీ ఆ పేరుతోనే అందరు పిలిచేవారని ఆమె అంటుంది.

ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) సిబ్బంది తాను 13-14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ‘‘భయ్యాజీ’’ అని ముద్దుగా పిలుచుకునేవారని ప్రియాంకగాంధీ చెబుతున్నారు. ఈ పేరు తనకు ఇష్టం లేకున్నా స్థానికులకు మాత్రం బాగా గుర్తుందని చెప్పారు. ‘అలా పిలిస్తే నాకు నచ్చేది కాదు.. చివరకు ఇక్కడ పనిచేసే వారికి కూడా నాకో ముద్దుపేరున్న విషయం తెలిసిపోయిందట. వారు కూడా ఆ పేరుతో పిలవటం మొదలు పెట్టారట. అందుకు కారణం ప్రియాంక చిన్నతనంలో జుత్తు బాగా పొట్టిగా ఉండటంతో అబ్బాయిలా కనిపించేవారట. అందుకే అలాంటి పేరు పెట్టారని ప్రియాంక తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకుంటూ .. చిరునవ్వుతో చెబుతుందని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకొని .. కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారని కార్యకర్తలు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayantara re entry into tollywood with nagarjuna
Tehelka episode soon on film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more