బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కాంగ్రెస్ చేరాటానికి కారణం ఒక మిత్రుడు ఉన్నాడని చెబుతున్నాడు. తన మిత్రుడుడి కోరిక మేరకే సంజయ్ దత్ కాంగ్రెస్ చేరాడట. బాలీవుడ్ లో సీనియర్ నటుడిగా తన హవా ఉన్నప్పటికి .. ఆయన రాజకీయంలోకి రావాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాడట. అందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో .. తన మిత్రుడు సలహా మేరకు కాంగ్రెస్ చేరనని సంజయ్ దత్ చెబుతున్నాడని .. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అయితే ఇంతకీ ఆ మిత్రుడు ఎవరు? ఈ ఇద్దరి స్నేహం ఎప్పటి నుండి కొనసాగుంది? అసలు నిజంగా మిత్రుడు.. లేక మిత్రురాలా? అనే అనుమానాలు కాంగ్రెస్ నాయకుల మనస్సులో తిరుగుతున్నాయాట. వారి అనుమానలకు నిజంగా కాదని సంజయ్ దత్ అంటున్నాడు. ఆయన ఎవరో కాదు సంజయ్ కు పాత మిత్రుడేనని చెబుతున్నాడు. ఆయన సమాజ్ వాది పార్టీ నుండి బయటకు వెళ్లిన నేత అమర్ సింగ్ అని సంజయ్ దత్ చెబుతున్నాడు. సంజయ్ అసలు విషయం బయట పెట్టడంతో.. కాంగ్రెస్ నాయకులో ఉన్న అనుమానాలు అన్ని ఆవిరైనాయి అని .. కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
అసలు అమర్ సింగ్ సమాజ్ వాది పార్టీ నుండి బయటకు వెళ్లిన వ్యక్తి . ఇప్పుడు సడన్ గా సంజయ్ దత్ ను కాంగ్రెస్ లో ఎందుకు చేరమన్నాడు అనే అనుమానం బాలీవుడ్ లో అందరికి వస్తుందని చెబుతున్నారు. దానికి ఒక కారణం ఉందని కూడా అంటున్నారు. ఇప్పుడు సంజయ్ దత్ కాంగ్రెస్ లో చేరితే .. తనకు భవిష్యత్ లో ఉపయోగపడుతాడని భావించి అమర్ సింగ్ కావాలనే .. సంజయ్ ను కాంగ్రెస్ చేరమన్నట్లు ఆ పార్టీ నాయకులు ద్వార తెలుస్తుంది. ఆయన పై ఇప్పటికి ‘ఓటు నోటు’ అనే దాని పై కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కేసును, జయప్రధను మనస్సులో పెట్టుకొని .. అమర్ సింగ్ ఇలా చేశాడని .. కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నాడు.
తిరిగి కాంగ్రెస్ లో చేరాలని నాకు సలహా ఇచ్చింది అమర్ సింగేనని కాంగ్రెస్ పార్టీతో మా కుటుం బం సుదీర్ఘ అనుబంధం కారణంగా సంజయ్ దత్ లో ప్రవహిస్తోంది కాంగ్రెస్ రక్తమేనని అమర్ సింగ్ గుర్తు చేశారని మీడియా ప్రతినిధులు అంటున్నారు. కాంగ్రెస్ తరఫు న ప్రచారానికి అలహాబాద్ చేరుకున్న 53 ఏళ్ల సంజయ్‌దత్ మాట్లాడుతూ .. అమర్ సింగ్‌ను సమాజ్‌వాది పార్టీ అవమానించిన తీరు నాకు చాలా ఆగ్రహం కలిగించిందని అమర్ ను పార్టీ వెళ్లగొట్టినప్పుడు నేనూ పార్టీ నుంచి నిష్ర్కమించానని సంజయ్ బాధ స్వరంతో .. చెబుతున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more