తెలుగు సినిమా చర్రితో ఈ ఇద్దరి కలయిక చాలా మధురమైనది . ఈ ఇద్దరి కలయికలో అనేక తెలుగు సినిమాలు విజయం సాధించాయి. తెలుగు సినిమా ప్రపంచంలో ఇద్దరి సంగీతం ఎంతగానో ప్రేక్షకుల మనస్సులను రంజింప చేసింది. వీరి మొదటి స్నేహాం ..1985లో ఇల్లాలికో పరీక్ష సినిమా తరువాత ఇద్దరు కలిసి ‘‘వివాహ భోజనం’’ అనే సినిమా మంచి సంగీత విందు వినిపించారు. అప్పటి నుండి ఈ ఇద్దరు ఒక్ గూటిలోని పక్షులు మాదిరిగా..వీరి సంగీతం తెలుగు మనస్సులను తాకుతుంది. ఈ ఇద్దరు చివరిగా 1995 సంవత్సరంలో ‘‘ సూపర్ మొగుడు’’ సినిమా సంగీతం వినిపించారు . ఆ తరువాత ఇద్దరు విడిపోయారు. అప్పడి నుండి రాజ్ వేరు కోటి వేరుగా సంగీతం తెలుగు సినిమా ప్రజలకు వినిపిస్తుంది. అప్పటి రోజులను ఇక మర్చిపోండి. ఎందుకుంటే .. త్వరలో ఆ ఇద్దరి కలయికలో మంచి సంగీతం రాబోతుందట. అంటే ఇద్దరు కలిసి ఒక సినిమాకు సంగీతం చేయ్యాలని అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.
తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో మధుర గీతాలకు పసందైన బాణీలు కట్టి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి. పదేళ్లపాటు జంటగా టాలీవుడ్‌ను ఏలిన వీరు, ఆ తర్వాత విడిపోయి, ఇప్పుడు మళ్లీ జట్టుకట్టే యోచనలో ఉన్నారట. గువ్వ... గోరింకతో ఆడిందిలే బొమ్మలాట... అప్పట్లో ఈ పాట ఊపేసింది. ఎన్నేళ్లయింది కలిసి పనిచేసి? మీ కలయికలో అద్భుతమైన పాటలొచ్చాయి కదా!
పదహారేళ్లు... అది రాజ్ కోటి బ్యానర్ మహిమ. ఈ ఇద్దరు రాజ్-కోటిగా ఉండిపోవాలని, రాజ్‌గా, కోటిగా వేరుపడిపోకూడదని అనుకుంటున్నారట. పదేళ్లు నిరంతరం పనిలో మునిగిపోయి విజయానందం అనుభవించలేకపోయారట. అసలు ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారంటే... ఊరకే అలా.. మనస్పర్థలతో మాత్రం కాదట. పదేళ్లు చేశాక మొనాటనీ అనిపించిందట అందుకు విడిపోయారట. మళ్లీ రాజ్ కోటిని కలిపిందేవరో తెలుసా? మొన్నీమధ్య చెన్నైలో జరిగిన సంగీతకళకారులంతా కలిసి రాజ్ కోటిలను ఘనంగా సన్మానించారట. ఆ సంగీతకళకారులంతా మళ్లీ కలిసి పనిచేయాలని కోరారట. అప్పటి నుండి వీరు కలిసి పనిచేయ్యలని అనుకుంటున్నారట.
రాజ్ కోటిలు కలవాటినికి ముఖ్యంగా కొంతమంది ఉన్నారట. వారు ఎప్పడు మమ్మల్ని రాజ్ కోటిగా చూడాలని చెబుతుంటారు. వారి ప్రోత్సహంతోనే మేము ఈ రోజు కలిశాం. వారు ఎవరో కాదు.. మన బాలుగారే కారణం, తరువాత మణిశర్మ, హారిస్ జయరాజ్, తమన్.. వీరందరూ ప్రోత్సహించారట. కలసి ఉంటే కలదు సుఖం అనిపించిందట. అందుకే అప్పటిలో రాజ్‌కే తొలి అవకాశం వచ్చిందట. అప్పుడు తను కలిసి చేద్దామన్నారు. మోహన్‌బాబు హీరోగా 'ప్రళయగర్జన'కు అలా చేశారట. ఆ సినిమాతోపాటు మా కాంబినేషనూ హిట్టయిందట. తర్వాత అగ్రహీరోలందరి చిత్రాలకూ పనిచేశారట. లక్ష్మీకాంత్ -ప్యారేలాల్ , శంకర్ -జైకిషన్, రాజన్-నాగేంద్ర జంటల్లా ముందుకుసాగారట. కానీ, దూరమయ్యాక బాధపడ్డారట. మా ఎడబాటు తర్వాతే రహమాన్ సహా చాలామంది కొత్తవారు అవకాశాలు చేజిక్కించుకున్నారని అది అంత మా విధిరాతని రాజ్ కోటీలు చెబుతున్నారు.
2012 సంవత్సరంలో తెలుగు సినిమా ప్రపంచంలో రాజ్ కోటి సంగీతం వినిపిస్తుందని ఫిలింనగర్ లో అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more