Congress to use kolaveri di for up assembly polls

up assembly election 2012, congress, kolaveri di, youths, theme song, jai ho, ar rehman, dhanush, kollywood, raj babbar, sony, copyrights, rahul gandhi

Ahead of the upcoming UP assembly elections, Congress will now use the viral super hit 'Kolaveri Di' to connect with the youths.

Congress to use  Kolaveri Di for UP Assembly Polls.GIF

Posted: 01/18/2012 07:53 PM IST
Congress to use kolaveri di for up assembly polls

Kolaveri-Di

ధనుష్ హీరోగా నటించిన సినిమా 3, ఇందులో ధనుష్ పాడిన పాట ‘కోలవెరి...’ ఈ పాట ఎంత పాపులారిటీ సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి పాపులారిటీ పాటలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవడం అలవాటే. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికప్పుడు ‘రెహమాన్’ స్వరాలు అందించిన ‘జయ హో’ పాటను వినియోగించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పడు యూపీ ఎలక్షన్స్ ప్రచారంలో ధనుష్ కోలవెరి పాటను వినియోగించుకోవాలనుకుంటుందని సమాచారం.
ఈ ఎన్నికల ప్రచారానికి థీమ్ సాంగ్ గా ‘కోలవెరి’ పాటను ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తుందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎలక్షన్ క్యాంపేయిన్ కమిటీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ తెలిపాడు. అయితే ఈ పాటను పెట్టుకోవాలా వద్దా అనే విషయాన్ని కార్యకర్తలను అడిగిన మీదటనే దీని హక్కులను సొంతం చేసుకోవాలని చూస్తున్నామని అన్నారు.
అయితే జనాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలకు విసుగెత్తి పోయారని, వీరు ఎంత పాపులారిటీ ఉన్న ‘కోలవెరి’ పాటలను పెట్టినా జనాలు వెర్రి వాళ్ళ లాగా ఓట్లు వేయరని అనుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చేసే ఈ వెర్రి పనికి జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balayya not keen for lok sabha will contest for assembly
When shah rukh khan kissed katrina kaif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more