When shah rukh khan kissed katrina kaif

When Shah Rukh Khan kissed Katrina Kaif, Shahrukh kisses Katrina at Screen Awards,hah Rukh Khan kissed Katrina Kaif,Gauri Khan, Katrina Kaif, Neelam. Shahrukh Khan seems

If this is not enough, Shahrukh Khan and Katrina Kaif locked in his vanity van for one hour. This happened soon after the kissing incident, When Shah Rukh Khan kissed Katrina Kaif

kissed.gif

Posted: 01/18/2012 07:04 PM IST
When shah rukh khan kissed katrina kaif

When Shah Rukh Khan kissed Katrina Kaif

‘ము..ము..ముద్దంటే చేదా. నీకు ఆఉద్దేశం లేదా’’, అని ఒక పాటలో ముద్దు గురించి పాట పాడతారు. అక్కడ ముద్దు కావాలా? వద్దా? అనే దాని మీద పాట పాడతారు. ఇప్పుడు ముద్దులు పెట్టుకోవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆనందం వచ్చినప్పుడల్ల .. తమ తమ ఆనందాన్ని ఒక చిన్న ముద్దుతో తెలపటం సహాజంగా జరుగుతున్నదే. గతంలో ఇలాంటి సంఘటనే బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి విషయంలో కూడా జరిగింది. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనను పెంపొందించే నిమిత్తం ఇండియాలోనే ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శిల్పాను హాలీవుడ్ నటుడు రిచర్డ్స్ గేరే అందరూ చూస్తుండగానే ఘాటుగా ముద్దిచ్చి అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపారు. ఇప్పుడు షారుక్ ముద్దు పట్ల కత్రినా స్పందించిన విధంగానే... అప్పట్లో గేరే ముద్దు వ్యవహారం పట్ల శిల్పా కూడా చాలా కూల్‌గా స్పందించారు.. సినీ ప్రపంచంలో అయితే ఇది ఒక మంచి సింబలిక్ గా ఉందట. అంటే షేక్ హ్యాండ్స్ ల టైమ్ అయిపోయి ఇప్పుడు కొత్తగా ముద్దుల టైమ్ నడుస్తుందట. ఇటీవల జరిగిన సంఘటన హీరో షారుక్ కూడా ముద్దు షాక్ తగిలిందట.

బాలీవుడ్ సినిమాకు చెందిన ఓ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోందట పలువురు ప్రముఖులు ఆ వేడుకకు విచ్చేశారట. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారట. వ్యాఖ్యాత ఆహ్వానం మేరకు బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్, అందాల నటి కత్రినాకైఫ్ వేదికపైకొచ్చారట. అంతే... తమ అభిమాన తారలను చూడగానే ఆడిటోరియం మొత్తం ఈలలు, కేకలతో నిండిపోయిందట. ఇంతలో అందరికీ ఓ పెద్ద షాక్! వేలాదిమంది సాక్షిగా కత్రినా చెక్కిలిపై షారుక్ ఓ స్వీట్ ముద్దిచ్చేశారట. అయితే అది చూసిన వారికి ‘హాట్’గా అన్పించిన షారుక్ ముద్దుకు కత్రినా ప్రతిఘటించలేదు.

ఒకరకంగా చెప్పాలంటే కత్రినా కూడా ఆనందంగా ఆ చుంబనాన్ని ఆస్వాదించిరని అక్కడున్న సినీ ప్రముఖులు గుసగుసలాడుకున్నారట. . వీరి ముద్దు వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిందట. కేవలం అది అభినందన పూర్వకమైన చుంబనం మాత్రమే అని కొందరంటుంటే... ‘షారుక్ తన హుందాతనాన్ని మరచిపోయారని’ అని మరికొందరు అంటున్నారట. పోను పోనూ ఈ మాటల పరంపర అధికం కావడంతో ఎట్టకేలకు సదరు ముద్దు వ్యవహారంపై షారుక్, కత్రినాలు విడివిడిగా స్పందించారట. ‘‘కత్రినా నాకు మంచి ఫ్రెండ్. ఆ ముద్దు జస్ట్ ‘ఫన్’ కోసమే చేసిందని. అంతకంటే ఆ ముద్దు గురించి మాట్లాడుకోవాల్సింది ఏమీలేదు’’ అంటూ షారుక్ ఆ వ్యవహారాన్ని తేలిగ్గా కొట్టిపారేశారట. 

ఇక షారుక్ ముద్దు తీసుకున్న కత్రినా... ‘‘అది స్నేహపూర్వకంగా ఇచ్చిన ముద్దే అయినా... ఆ ముద్దులో ఏదో గమ్మత్తుందని . ఏదిఏమైనా కింగ్‌ఖాన్ ముద్దు ఓ కొత్త అనుభూతినిచ్చిందని ’’ అంటూ మరోలా స్పందించారట వీరిద్దరి ముద్దుల స్టేట్‌మెంట్లలో కూడా ఇలా తేడా ఉండటంతో ఇప్పుడు ఈ మద్దు పై తాజా చర్చలు మొదలయ్యాని బాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు.
ఇలాంటి ముద్దులు కేవలం ప్రముఖులకు మాత్రమే. మనకు కాదంటోయ్.. మనం షేక్ హ్యాండ్ తో తమ అబిమానన్ని తెలుపుకోవచ్చు. అంతే గానీ మనం కూడా ముద్దులు పెట్టుకుందాం అంటే జరగదు సుమా. ఏదైన షారుక్ లాంటి వారికే సరిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress to use kolaveri di for up assembly polls
Puri jagan announces businessman 2 with mahesh babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more