కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాల చరిత్రతో పాటు ఎప్పటి నుండో సినీ గ్లామర్ కూడా ఉంది. దాసరి నారాయణ, క్రిష్ణ, లాంటి పెద్ద పెద్ద సినీ గ్లామర్ ఉన్న వాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుండో ఉన్నారు. తాజాగా చిరంజీవి కూడా వచ్చి చేశారు. దీంతో మరింత గ్లామర్ వచ్చినట్లయింది. ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాకుండా టీడీపీకి కూడా సినీ గ్లామర్ ఉంది. బాబు మోహన్, హరిక్రిష్ణ, లాంటి వాళ్లు ఎప్పటి నుండో ఉండగా తాజాగా బాలక్రిష్ణ రావడంతో మరింత గ్లామర్ తోడయింది.
అయితే తాజాగా ఉన్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో ఉన్న చిరుతో పాటు జగన్ లాంటి వాళ్ళకు చెక్ పెట్టడానికి కిరణ్ కుమార్ వర్గం భావించి మహేష్ బాబుని పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీకి యంగ్ లుక్ తో పాటు వారికి చెక్ పెట్టవచ్చనే ఆలోచనలో ఉన్నాడట. ఇందుకోసం మంత్రి గల్లా అరుణకు పురమాయించినట్లు చెబుతున్నారు. కృష్ణ గారి ఫ్యామిలీ కి కాంగ్రెస్ పార్టీ తో బహు కాల భాంధమున్నది. ఆది వైఎస్ఆర్ కాలంలో మరింత బలపడింది. వై ఎస్ జగన్ పార్టీ పెట్టాక- కృష్ణ గారి అడుగులు అటువేపు పడ్డట్టు అనిపించాయి. ఐతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మహేష్ బాబు ని పార్టీ లో కి రప్పించేడుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
అయితే మహేష్ బాబు ఇప్పటికిప్పుడు రాజకీయాలలోకి వస్తారా ? అన్నది సందేహమే. గత ఎన్నికలలోనే మహేష్ ప్రచారం చేస్తారని అన్నప్పట్టికీ అది జరగలేదు. సినిమాలలో బాగా యాక్టివ్ గా ఉన్న మహేష్ బాబు ఇలా రాజకీయరంగంలోకి వస్తారా అన్నది ప్రశ్న.
మంత్రి గళ్ళ అరుణ కుమారి కోడలు పద్మ - మహేష్ బాబు స్వంత అక్క. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గళ్ళ ద్వారా మహేష్ ని పార్ట్ లో రప్పించే ప్రయత్నాలు చేస్తుందట. మరి మహేష్ అత్త మాట విని కాంగ్రెస్ లోకి వస్తాడా లేక వైయస్సార్ మీద వున్న అభిమానంతో జగన్ వైపు ఉంటాడా లేక సినిమాలలోనే ఉంటాడ అనేది వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more