అక్కడ ఎక్కువ శాతం దళితులు కలిగిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఓ పోస్టాఫీసు ఉద్యోగి కూతురుగా పుట్టి ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయిన ఒక దళిత మహిళ! ప్రభుత్వ పాఠశాలలో చదువుకొంటూ పేదరికాన్ని అనుభవించిన ఆమె ప్రస్తుతం కోట్లాది మందికి ఆరాధ్యురాలు. అభిమానులు 'బెహన్ జీ' అని పిలుచుకునే ఉత్తరప్రదేశ్ సీఎం మాయావతి ప్రస్థానమిది. దేశంలో అధిక ఆస్తులు కలిగిన 10మంది ముఖ్యమంత్రుల్లో మాయావతి తొలి స్థానంలో నిలిచారు. మాయావతి బతికుండాగానే తన విగ్రహాలను ప్రతిష్టాపించి చర్రిత ఎక్కిన తొలి మహిళగా గుర్తుపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఆమె తన పార్టీ గుర్తును కూడా అనేక ప్రదేశాలలో విగ్రహాలను పెట్టిన సీఎంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాయావతి పెట్టిన విగ్రహాలను.. ఒక కవర్ తో ముసివేయటానికి ప్రభుత్వానికి అయిన ఖర్చు కోటిరూపాయలు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్‌కు ఆమె సమర్పించిన అఫిడవిట్‌తోనే ఈవిషయం స్పష్టమవుతోంది. అందులో మాయావతి ప్రకటించిన ఆస్తుల విలువ రూ.87.27 కోట్లు. అందులో అధిక భాగం తన అభిమానులు ఇచ్చిందేనని ఆమె పేర్కొన్నారు. మాయాకు ఢిల్లీలోనే అధిక ఆస్తులు ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలో ఓ వాణిజ్య సముదాయం, రాజధానిలోని ఖరీదైన ప్రాంతమైన సర్ధార్ పటేల్ మార్గ్‌లో రూ.54 కోట్ల విలువైన స్థలాలు, రూ.90లక్షల విలువైన బంగారు నగలు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more