ప్రిన్స్ మహేష్ బాబు యమ ‘దూకుడు’ మీదున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో హల్ చల్ చేస్తున్నారు. ‘దూకుడు’తో రికార్డ్ తిరగరాసి, ‘బిజినెస్ మెన్’ తో సంక్రాంతి రేసులో దిగారు. ఈసారీ సరికొత్త రికార్డు కోసం ఉవ్విళ్ళూరుతున్నారు. ఇదే ఊపు (బిజినెస్ మెన్) తో బాలీవుడ్ లోనూ ప్రవేశానికి రంగం సిద్దం చేసుకున్నాడు.అయితే వీటన్నింటికీ మించిన ఓ శుభవార్త మరొకటి ఉంది. ప్రిన్స్ ముంబైలో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి, సినీ నిర్మాణం సాగిస్తారనే ఆ వార్త. అక్కడ ప్రొడక్షన్ కి అనువుగా ఓ స్టూడియో ని కూడా నిర్మించే ప్రణాళికలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తుంది. అందుకు ప్రిన్స్ సతీమణి నమ్రత చాలా కాలం నుండి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రస్తుతానికి ప్రణాళికలు ఓ కొలిక్కి వచ్చాయని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
అయితే సినీ జనాలు మాత్రం మహేష్ అక్కడ ఓ నిర్మాణ సంస్థను చేపట్టి అక్కడే సినిమాలు చేసుకుంటుంటాడని, అప్పుడప్పుడే తెలుగు సినిమాలు చేస్తాడని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more